అమిత్ షాకు కరోనా టెస్ట్ జరగలేదు, హోం శాఖ

హోం మంత్రి అమిత్ షాకు నెగెటివ్ రిపోర్టు వచ్చిందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ చేయగా, హోం శాఖ మాత్రం ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి టెస్ట్ నిర్వహించలేదని తెలిపింది.

అమిత్ షాకు కరోనా టెస్ట్ జరగలేదు, హోం శాఖ

Edited By:

Updated on: Aug 09, 2020 | 3:18 PM

హోం మంత్రి అమిత్ షాకు నెగెటివ్ రిపోర్టు వచ్చిందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ చేయగా, హోం శాఖ మాత్రం ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి టెస్ట్ నిర్వహించలేదని తెలిపింది. తివారీ ట్వీట్ ని కూడా తన ట్వీట్ కి జత చేసింది. దీంతో అమిత్ షా ఆరోగ్య పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. అటు పలువురు కేంద్ర మంత్రులు కోవిడ్ బారిన పడిన సంగతి విదితమే.