Gold Price Today: గత ఏడాది కరోనా సమయంలో ఆల్ టైం హై కి వెళ్లిన బంగారం ధరల్లో అప్పటి నుంచి హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఆడవారు బంగారాన్ని ఆస్తిగా భావిస్తుంటే.. ముదుపరులు బంగారాన్ని పెట్టుబడిగా చూస్తున్న నేపథ్యంలో బంగారం ధర క్రమేపీ పెరుగుతూ వస్తుంది. అయితే ఈరోజు బులియన్ మార్కెట్ లో కొంతమేర బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ సహా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్, విశాఖ పట్నంలో బంగారం ధరల వివరాల్లోకి వెళ్తే..
నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ 250 మేర తగ్గి.. 10 గ్రాముల బంగారం ధర ధర రూ.47,150 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు ధర రూ.260తగ్గింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.51,440గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలైన హైదరాబాద్ , విశాఖ పట్నం, విజయవాడలో కూడా బంగారం ధరలో భారీ మార్పుచోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మరోసారి క్షీణించాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ51,440 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 వద్ద మార్కెట్ అవుతోంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,200లుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200 ల వద్ద మార్కెట్ కొనసాగుతుంది.
హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,00లుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,010ల వద్ద మార్కెట్ కొనసాగుతుంది.
విజయవాడ లో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,00లుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,010లుగా ఉంది.
సాగర తీరం విశాఖపట్టణంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,00లుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,010లుగా ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :