Delhi Fire breaks: దేశ రాజధాని ఢిల్లీ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చాందినీ చౌక్‌లోన లజ్‌పత్ రాయ్ మార్కెట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. 12 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది. మిగతా వివరాలను త్వరలో అప్‌డేట్ చేయడం జరుగుతుంది.
Delhi: Fire breaks out at Lajpat Rai Market in Chandni Chowk; 12 fire tenders rushed to the site for firefighting
— ANI (@ANI) January 6, 2022
Also read:
Ravi Teja: మాస్ మహారాజాను ఢీ కొట్టనున్న అందాల తార.. రవితేజాకు విలన్‌గా ఆ హీరోయిన్..