తమిళనాడులో భారీ వర్షాలు, వరదలకు నీట మునిగిన రెండు జిల్లాలు. నామక్కల్, ఈరోడ్ జిల్లాలకు తెగిపోయిన రాకపోకలు
వరదలకు పల్లిపాలయం వంతెన పూర్తిగా నిండిపోవడంతో రోడ్లపైకి వచ్చిన వరదనీరు
నదులను తలపిస్తున్న రోడ్లు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
వరదల కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తి. వరదలో చిక్కుకున్న మహిళలు, చిన్న పిల్లలను రక్షిస్తోన్న పోలీసులు రెస్క్యూ సిబ్బంది