AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా కొద్దీ ప్లాస్టిక్ బాటిల్! నోటినుంచి కక్కేసిన స్నేక్ !

ప్లాస్టిక్ పొల్యూషన్ మనుషులకే గాక ఇతర జీవాలకు కూడా హానికరంగా మారుతోంది. వాటిని పొరబాటున మింగిన వీటి పని ఖతం అయినట్టే ! అయితే ఒక్క కోబ్రాల విషయంలో  మాత్రం కాదట.. ఇందుకు నిదర్శనంగా ఓ కోబ్రా మింగేసిన ప్లాస్టిక్ బాటిల్ ని మళ్ళీ ఎంచక్కా బయటకి విసిరేసింది. పర్వీన్ కస్వాన్ అనే ఓ ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన ఓ వీడియో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. ఈ బాటిల్ ను మింగి […]

నా కొద్దీ ప్లాస్టిక్ బాటిల్! నోటినుంచి కక్కేసిన స్నేక్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 11, 2020 | 12:57 PM

Share

ప్లాస్టిక్ పొల్యూషన్ మనుషులకే గాక ఇతర జీవాలకు కూడా హానికరంగా మారుతోంది. వాటిని పొరబాటున మింగిన వీటి పని ఖతం అయినట్టే ! అయితే ఒక్క కోబ్రాల విషయంలో  మాత్రం కాదట.. ఇందుకు నిదర్శనంగా ఓ కోబ్రా మింగేసిన ప్లాస్టిక్ బాటిల్ ని మళ్ళీ ఎంచక్కా బయటకి విసిరేసింది. పర్వీన్ కస్వాన్ అనే ఓ ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన ఓ వీడియో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. ఈ బాటిల్ ను మింగి ఉబ్బిన కడుపుతో ఉన్న ఈ సర్పం కాసేపటికే దాన్ని మళ్ళీ ఆట్టే నోటి ద్వారా తిరిగి బయటకు ‘ కక్కేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వంటివి వైల్డ్ లైఫ్, ఇతర జాతి జంతువులకు కూడా  ఎంతో హానికరమని ఆ ఆఫీసర్ అంటున్నాడు. ఇక్కడో కొత్త విషయం చెప్పుకోవాలి.  సరీసృపాల్లో ఒక్క కోబ్రా మాత్రమే తాను మింగిన వస్తువులను మళ్ళీ వెలుపలికి విసర్జించగలవని ఆయన చెబుతున్నాడు. ఇతర జంతువులేవీ ఇలా చేయజాలవని ఆయన పేర్కొన్నాడు. ఈ వీడియోను 25 వేలమంది చూసి నోళ్లు వెళ్ళబెట్టగా.. టన్నులకొద్దీ లైక్స్ వచ్చి పడ్డాయి.

Follow Us
బెంగాల్‌లో దీపావళి రోజున లక్ష్మీదేవికి బదులుగా కాళీదేవిని..
బెంగాల్‌లో దీపావళి రోజున లక్ష్మీదేవికి బదులుగా కాళీదేవిని..
కేసీఆర్ వల్లే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది: జబర్దస్త్ నటుడు
కేసీఆర్ వల్లే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది: జబర్దస్త్ నటుడు
ఆ సినిమాలో నేను పాడకుండా ఉండాల్సింది.. ఆర్పీ పట్నాయక్..
ఆ సినిమాలో నేను పాడకుండా ఉండాల్సింది.. ఆర్పీ పట్నాయక్..
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌.. తుఫాన్‌ల ప్రభావంపై ఆరా
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌.. తుఫాన్‌ల ప్రభావంపై ఆరా
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆగిన వర్షం.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆగిన వర్షం.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
పెద్ద హీరోలతో 30 సినిమాలు కట్ చేస్తే.. ఇప్పుడు జిల్లా కలెక్టర్..
పెద్ద హీరోలతో 30 సినిమాలు కట్ చేస్తే.. ఇప్పుడు జిల్లా కలెక్టర్..
చిన్నప్పుడు బడికి వెళ్తున్నారు.. టీనేజ్‌లోనే చదువు ఆపేస్తున్నారు.
చిన్నప్పుడు బడికి వెళ్తున్నారు.. టీనేజ్‌లోనే చదువు ఆపేస్తున్నారు.
నంబర్ 3 @ 13 వేలు.. ప్రపంచ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ నయా హిస్టరీ..
నంబర్ 3 @ 13 వేలు.. ప్రపంచ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ నయా హిస్టరీ..
బయటకు కనిపించేది కొబ్బరి బొండాల లోడ్‌.. లోపల చూస్తే..
బయటకు కనిపించేది కొబ్బరి బొండాల లోడ్‌.. లోపల చూస్తే..
ఆ సినిమాలో చేయనని చెప్పా.. కానీ నాకే ఎక్కువ పేరొచ్చింది..
ఆ సినిమాలో చేయనని చెప్పా.. కానీ నాకే ఎక్కువ పేరొచ్చింది..