Girl Struck in Metro Grill: మెట్రోస్టేషన్​ గ్రిల్​లో చిక్కుకున్న చిన్నారి.. కాపాడిన జవాను.. వీడియో వైరల్..

Girl Struck in Metro Grill:  దిల్లీ మెట్రో స్టేషన్లో ఓ చిన్నారి ఆడుకుంటూ అక్కడ ఉన్న గ్రిల్స్ లో చిక్కుకుపోయింది. నిర్మాన్​ విహార్​(Nirman Vihar) స్టేషన్ కు సమీపంలో నివాసం ఉంటున్న సదరు ఎనిమిదేళ్ల చిన్నారిని ఎలా కాపాడారో మీరే చూడండి.

Girl Struck in Metro Grill: మెట్రోస్టేషన్​ గ్రిల్​లో చిక్కుకున్న చిన్నారి.. కాపాడిన జవాను.. వీడియో వైరల్..
Dekhi Metro

Updated on: Feb 28, 2022 | 1:30 PM

Girl Struck in Metro Grill:  దిల్లీ మెట్రో స్టేషన్లో(Delhi Metro) ఓ చిన్నారి ఆడుకుంటూ అక్కడ ఉన్న గ్రిల్స్ లో చిక్కుకుపోయింది. నిర్మాన్​ విహార్​(Nirman Vihar) స్టేషన్ కు సమీపంలో నివాసం ఉంటున్న సదరు ఎనిమిదేళ్ల చిన్నారి అనుకోకుండా 25 ఫీట్ల ఎత్తున్న ఫెన్సింగ్ వల్ల చిన్నారి(8) ఇరుక్కుంది. ఒక వేళ పాప అక్కడి నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత బాలిక భయంతో కేకలు వేసింది. ఆ అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆ స్టేషన్లో ఉన్న ఓ సీఐఎస్​ఎఫ్ జవాను అప్రమత్తమై.. చిన్నారిని చాకచక్యంగా కాపాడాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పాపను కాపాడిన పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగించారు. సమయస్పూర్తితో పాప ప్రాణాలు కాపాడినందుకు గాను బాలిక తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుని అతనికి కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారందరూ సదరు సీఐఎస్​ఎఫ్ జవానుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలికను క్షేమంగా బయటకు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాారు.

ఇవీ చదవండి..

Viral video: నోట్లో సిగార్.. చేతిలో విధ్వంసకర బాంబ్.. అతని కూల్ యాటిట్యూడ్ మీరూ చూడాల్సిందే..

EPF Alert: ఇకపై వారు రెండవ పీఎఫ్ ఖాతా ఓపెన్ చేయాల్సిందే.. ఎందుకో ఆ 5 కీలక అంశాలు తెలుసుకోండి..

Multibagger Stock: ఆరు నెలల్లో 260 శాతం పెరిగిన స్టాక్.. తాజాగా ఇన్వెస్టర్లకు బోనస్ షేర్ల ప్రకటన..