Chanda Kochhar: వీడియోకాన్‌కు రుణం ఇచ్చిన కేసులో ముంబైలో సెషన్స్‌ కోర్టుకు హాజరైన చందాకొచ్చర్‌

Chanda Kochhar: నిబంధనలకు విరుద్దంగా వీడియోకాన్‌కు రుణం ఇచ్చిన కేసులో నిందితురాలైన ఐసీఐసీ బ్యాంక్‌ మాజీ ఎండీ చందాకొచ్చర్‌ శుక్రవారం ముంబైలోని..

Chanda Kochhar: వీడియోకాన్‌కు రుణం ఇచ్చిన కేసులో ముంబైలో సెషన్స్‌ కోర్టుకు హాజరైన చందాకొచ్చర్‌

Updated on: Feb 12, 2021 | 1:47 PM

Chanda Kochhar: నిబంధనలకు విరుద్దంగా వీడియోకాన్‌కు రుణం ఇచ్చిన కేసులో నిందితురాలైన ఐసీఐసీ బ్యాంక్‌ మాజీ ఎండీ చందాకొచ్చర్‌ శుక్రవారం ముంబైలోని సెషన్స్‌ కోర్టుకు హాజరయ్యారు. 2009-2011 సంవత్సరాల్లో వీడియోకాన్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌ వీడియోకాన్‌ గ్రూప్‌ కంపెనీకి రూ.1875 కోట్ల రుణం మంజూరు చేసిన వ్యవహారంలో చందాకొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లు అక్రమాలకు పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ 2020 మే నెలలో కేసు నమోదు చేసింది.

ఐసీఐసీఐ- వీడియోకాన్‌ రుణం కేసులో చందాకొచ్చర్‌ ప్రమేయం ఉందని సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో వీడియోకాన్‌ గ్రూపునకు రుణం ఇచ్చి చందాకొచ్చర్‌ తన పదవిని దుర్వినియోగం చేశారని, క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చందాకొచ్చర్‌ కోర్టుకు హాజరయ్యారు.

Kotia border dispute : మరోసారి ఏపీ, ఒడిశా మధ్య సరిహద్దు రచ్చ.. సుప్రీం కోర్టులో ఇవాళ విచారణకు రానున్న కొటియాల వివాదం

Loading...
Unable to load recommendations.
Follow Us