ఆర్టికల్ 370పై అట్టుడుకుతున్న రాజ్యసభ..

| Edited By:

Aug 05, 2019 | 7:33 PM

ఆర్టికల్ 370 రద్దును పార్లమెంట్ ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. మొదట రాజ్యసభలో జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల సవరణకు ఉద్దేశించిన ఈ బిల్లును సభలో ప్రతిపాదించారు. అంతకుముందు కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను లేవనెత్తారు. సవరణ బిల్లుపై కాదు.. కశ్మీర్‌లోని పరిస్థితులపై చర్చించాలని […]

ఆర్టికల్ 370పై అట్టుడుకుతున్న రాజ్యసభ..
Follow us on

ఆర్టికల్ 370 రద్దును పార్లమెంట్ ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. మొదట రాజ్యసభలో జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల సవరణకు ఉద్దేశించిన ఈ బిల్లును సభలో ప్రతిపాదించారు. అంతకుముందు కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను లేవనెత్తారు. సవరణ బిల్లుపై కాదు.. కశ్మీర్‌లోని పరిస్థితులపై చర్చించాలని ఆజాద్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా.. జమ్మూకశ్మీర్ మాజీ సీఎంల గృహ నిర్బంధంపై కూడా ఆయన నిలదీశారు. జమ్మూకశ్మీర్ అంశంపై విపక్షాల సందేహాలకు సమాధానం ఇస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,7:02PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,6:51PM” class=”svt-cd-green” ] రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లుకు ఆమోదం, బిల్లకు మద్దతుగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు
[/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,6:50PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,6:49PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,6:49PM” class=”svt-cd-green” ] రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లుపై ఓటింగ్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,6:29PM” class=”svt-cd-green” ] జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం – అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,6:27PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,6:27PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,6:15PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,6:14PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,6:03PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,6:02PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,5:51PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,5:51PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,5:50PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,5:50PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లో ఆదివాసీలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది – అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,5:47PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లో అవినీతి పాలనా అంతమవుతుంది – అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,5:43PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడతాయి – అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,5:42PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,5:41PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370తోనే ఏంతో మంది ప్రాణాలు కోల్పోయారు – అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,5:30PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,4:52PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,4:47PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,4:38PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,4:05PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:58PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:57PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:52PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:42PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:41PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:40PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:39PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:38PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:36PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:31PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు తెలిపిన కేజ్రీవాల్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:27PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:17PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:14PM” class=”svt-cd-green” ] కేంద్రం నిర్ణయం పట్ల దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు – ఎంపీ బండి సంజయ్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:12PM” class=”svt-cd-green” ] భూతల స్వర్గాన్ని నాశనం చేశారు – ఆజాద్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:09PM” class=”svt-cd-green” ] ఇకపై జమ్మూ కశ్మీర్ లో అమలుకానున్న భారత రాజ్యాంగం [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:08PM” class=”svt-cd-green” ] మేం ఓటుబ్యాంకు రాజకీయాలకు దూరం – అమిత్ షా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:04PM” class=”svt-cd-green” ] ప్రధాని మోదీ , హోమ్ మంత్రి అమిత్ షా లకు ప్రత్యేక కృతజ్ఞతలు. జమ్మూకాశ్మీర్ లో ఇక భారత రాజ్యాంగం అమలు అవుతుంది. మా నెక్స్ట్ టార్గెట్ పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు ఇండియా లోకి రాకుండా ఆపడమే – రాజా సింగ్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:02PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:02PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370 రద్దును ఖండిస్తున్నాం. ఉగ్రవాదం పేరుతో ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ ప్రజల హక్కులు కాలరాసింది. ఈనెల ఏడవ తారీఖున దేశవ్యాప్త ఆందోళన చేపట్టబోతున్నాం – సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,3:00PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370 ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కె అద్వానీ. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,2:58PM” class=”svt-cd-green” ] రాజ్యసభలో అమిత్ షా అణుబాంబు పేల్చారు – ఆజాద్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,2:55PM” class=”svt-cd-green” ] లడఖ్ ప్రజల కష్టాలు పెరుగుతాయి – ఆజాద్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,2:52PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు” date=”05/08/2019,2:51PM” class=”svt-cd-green” ] కశ్మీర్ ను విభజిస్తారని కలలో కూడా ఊహించలేదు – ఆజాద్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు ” date=”05/08/2019,2:15PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,2:02PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,2:02PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,2:01PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,2:01PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,2:00PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,2:00PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:59PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:59PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:57PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:57PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:55PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:51PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:51PM” class=”svt-cd-green” ] రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన జేడీయూ.. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:49PM” class=”svt-cd-green” ] ఎన్డీయే ప్రభుత్వ చర్య పూర్తి ఏకపక్షం. ఈ ఏకపక్ష ధోరణిని సహించేది లేదు: చిదంబరం [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:46PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:46PM” class=”svt-cd-green” ] ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయం జమ్మూకశ్మీర్‌ను సంక్షోభంలోకి నెట్టేలా ఉంది. సంఖ్యాబల ఉందని బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. కేవలం ఓటు బ్యాంకు, రాజకీయాల కోసమే ఈ నిర్ణయాలు. ఓట్ల కోసమే చేస్తున్న రాజకీయాలను సహించేది లేదు. ఓట్లకోసమే రాజకీయాలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ నేత ఆజాద్ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:42PM” class=”svt-cd-green” ] జమ్మూకశ్మీర్‌కు అదనపు బలగాల తరలింపు. ప్రత్యేక విమానాల్లో 8 వేల మంది అదనపు బలగాల మోహరింపు [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:42PM” class=”svt-cd-green” ] అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్ కాల్. కశ్మీర్‌పై నిర్ణయంతో రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆరా. సున్నిత ప్రాంతాల్లో భద్రత పెంచాలని ప్రధాని ఆదేశం. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:37PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370 రద్దుపై దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధం. ఎంత అణిచివేసినా మారో పోరాటం కొనసాగుతోంది: ఒమర్ అబ్దుల్లా [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:35PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:26PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:24PM” class=”svt-cd-green” ] ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఒక చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దిందని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు, అలాగే 35ఎను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై సభలో తీవ్ర గందరగోళం జరిగింది. ఈ సందర్భంగా రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. చారిత్రక తప్పిదాన్ని ఇప్పుడు సరిదిద్దామని వ్యాఖ్యనించారు: రవిశంకర్‌ ప్రసాద్‌ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:21PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:18PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:12PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:08PM” class=”svt-cd-green” ] 370ని రద్దు చేస్తూ కేంద్రం చిరస్మరణీయ నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయం జాతీయ సమైక్యతకు బాటలు వేసింది: అరుణ్ జైట్లీ [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:07PM” class=”svt-cd-green” ] 370 రద్దు బిల్లుకు మద్దతు తెలిపిన వైసీపీ. ప్రధాని మోదీ, అమిత్‌ షా చరిత్రలో నిలిచిపోతారు: విజయసాయి రెడ్డి [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:07PM” class=”svt-cd-green” ] జమ్ముకశ్మీర్‌లో చారిత్రాత్మక మార్పులు జరిగాయి. కశ్మీర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుంది: మాజీ ఎంపీ కవిత [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:06PM” class=”svt-cd-green” ]

[svt-event title=” ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:03PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370 రద్దుపై బీఎస్పీ, అన్నాడీఎంకే, బీజేడీ, శివసేన, వైసీపీ పార్టీలు మద్దతు ఇచ్చాయి. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,1:02PM” class=”svt-cd-green” ] దక్షిణ కశ్మీర్‌లో కర్ఫ్యూ విధింపు.. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:59PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:51PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:49PM” class=”svt-cd-green” ] 370 రద్దు బిల్లుకు బీఎస్పీ, అన్నాడీఎంకే, బీజేడీ మద్దతు. సభ నుంచి కాంగ్రెస్, పీడీపీ వాకౌట్. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:49PM” class=”svt-cd-green” ] రాజ్యసభలో కశ్మీర్ అంశంపై నాలుగు బిల్లులను ప్రవేశపెట్టిన అమిత్‌షా. నాలుగు బిల్లులపై వేర్వేరుగా ఓటింగ్ పెడతామన్న చైర్మన్. నాలుగు బిల్లులపై కొనసాగుతున్న చర్చ. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:46PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:39PM” class=”svt-cd-green” ] కశ్మీర్ ప్రజలను కేంద్రం మోసం చేసింది. స్వయం ప్రతిపత్తి కోసం కశ్మీర్ ప్రజలు ఎన్నో బలిదానాలు చేశారు. కశ్మీర్ ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదు. భారత రాజ్యాంగాన్ని బీజేపీ హత్య చేసింది. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూనీ చేసింది. కశ్మీర్‌పై కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం: గులాం నబీ ఆజాద్. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:35PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:35PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:34PM” class=”svt-cd-green” ] రాజ్యసభలో పీడీపీ సభ్యుల ఆందోళన. బట్టలు చింపుకుని నిరసన తెలిపిన పీడీపీ సభ్యులు. సభ్యులను బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్‌కు చైర్మన్ ఆదేశం. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:33PM” class=”svt-cd-green” ] లడఖ్‌ని అసెంబ్లీలేని కేంద్ర పాలిత ప్రాంతంగా, జమ్మూకాశ్మీర్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తింపు. దీనికి ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు వ్యవహరిస్తారు. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:29PM” class=”svt-cd-green” ] 8000 సైనిక బలగాలను కాశ్మీర్‌కు పంపిస్తున్న కేంద్ర ప్రభుత్వం [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:28PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:28PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:23PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:20PM” class=”svt-cd-green” ] ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. 370 రద్దు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. కేంద్రం నిర్ణయం రాజ్యాంగానికి వ్యతిరేకం. కశ్మీర్‌ను భారత్ ఆక్రమించిన దేశంగా మిగిలిపోతుంది: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:19PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:16PM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370 రద్దుపై.. బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:15PM” class=”svt-cd-green” ] దేశ చరిత్రలో సంచలన నిర్ణయం తీసుకున్న బీజేపీ ప్రభుత్వం. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్ విభజన. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకాశ్మీర్. లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన కేంద్రం. [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:12PM” class=”svt-cd-green” ] రాజ్యసభలో లంచ్ బ్రేక్‌ని నిలిపివేసిన పార్లమెంట్ సభ్యులు [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:12PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:09PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:08PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:08PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:07PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దు..” date=”05/08/2019,12:07PM” class=”svt-cd-green” ]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దుకు అమిత్ షా ప్రతిపాదన” date=”05/08/2019,11:50AM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370 రద్దుకు అమిత్ షా ప్రతిపాదన [/svt-event]

[svt-event title=”ఆర్టికల్ 370 రద్దును ఆమోదించిన రాష్ట్రపతి” date=”05/08/2019,11:50AM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370 రద్దును ఆమోదించిన రాష్ట్రపతి [/svt-event]

[svt-event title=”రాజ్యాంగాన్ని కేంద్రం హత్య చేసిందన్న గులాం నభీ ఆజాద్” date=”05/08/2019,11:54AM” class=”svt-cd-green” ] రాజ్యాంగాన్ని కేంద్రం హత్య చేసిందన్న గులాం నభీ ఆజాద్ [/svt-event]