Aero India 2023: ఏరో ఇండియా షోలో రామ దూత హనుమాన్ విమానం.. కేంద్ర మంత్రి వివరణ..

|

Feb 14, 2023 | 9:25 AM

ఫిబ్రవరి 13 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఏరో ఇండియా షో 14వ ఎడిషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

1 / 4
ఏరో ఇండియా షో 14వ ఎడిషన్‌ ఏరో షోలో హనుమాన్ లోగోతో కూడిన విమానం అందరి దృష్టిని ఆకర్షించింది.

2 / 4
హనుమాన్ లోగోతో కూడిన విమానం గురించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి "రామ దూత అతులిత బల్ ధామ్ - అంజనీ పుత్ర పవన్ సుతా నామా" అని ట్వీట్ చేశారు.

3 / 4
ప్రస్తుతం జరుగుతున్న ఏరో ఇండియా షోలో హనుమాన్ లోగోతో కూడిన మారుత విమానం వీక్షకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

4 / 4
బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫీల్డ్‌లో ఫిబ్రవరి 13 నుంచి ఐదు రోజుల పాటు జరగనుంది.