Viral News: ఆ మహిళా కానిస్టేబుల్‌ అతడు కాబోతున్నాడు.. సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రిత్వ శాఖ.. ఎక్కడంటే..

Viral News: ఒకప్పుడు లింగ మార్పిడి అంటే అందరూ వింతగా చూసేవారు. కానీ ప్రస్తుతం ఇది సాధారణ అంశంగా మారిపోయింది. జన్యు పరంగా జరిగే ఈ లోపాన్ని జీవితాంతం భరించాల్సిన అవసరం లేకుండా అధునాతన...

Viral News: ఆ మహిళా కానిస్టేబుల్‌ అతడు కాబోతున్నాడు.. సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రిత్వ శాఖ.. ఎక్కడంటే..
Women Constable Madhya Prad
Follow us

|

Updated on: Dec 03, 2021 | 1:45 PM

Viral News: ఒకప్పుడు లింగ మార్పిడి అంటే అందరూ వింతగా చూసేవారు. కానీ ప్రస్తుతం ఇది సాధారణ అంశంగా మారిపోయింది. జన్యు పరంగా జరిగే ఈ లోపాన్ని జీవితాంతం భరించాల్సిన అవసరం లేకుండా అధునాతన శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది భయాన్ని వీడి తమ సమస్యలను ప్రపంచంతో పంచుకుంటున్నారు. ఇలా తమ సమస్యను ప్రపంచానికి తెలియజేస్తున్న వారిలో ప్రముఖులు కూడా ఉండడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఓ మహిళా కానిస్టేబుల్‌ పురుషుడిగా మారడానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొంది.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌ చిన్ననాటి నుంచి జెండర్‌ ఐడెంటిటీ డిజార్డ్‌తో బాధ పడుతున్నారు. కానీ విషయాన్ని తనలోనే దాచుకొని విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సమాజంలో వస్తోన్న మార్పులు, లింగ మార్పిడిపై అవగాహన పెరగడంతో తాను కూడా పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే లింగ మార్పిడి కోసం 2019లో హోం శాఖను అనుమతి కోరారు. దీంతో సాధ్యాసాధ్యాలను అంచనా వేసిన హోంమంత్రిత్వ శాఖ కానిస్టేబుల్‌ విషయంలో సానుకూలంగా స్పందించింది. కానిస్టేబుల్‌కు లింగమార్పిడి చేసుకోవడానికి అనుతమిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత పౌరుడికి తన కులం, మతంతో సంబంధం లేకుండా లింగాన్ని ఎంచుకునే హక్కు ఉందని న్యాయ శాఖ, హోం మంత్రిత్వ శాఖకు ఇచ్చిన సలహాలో పేర్కొంది. దీంతో శస్త్ర చికిత్స అనంతరం కానిస్టేబుల్‌ విధుల్లో కొనసాగవచ్చని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలి సారి కాదు. 2016లో మహారాష్ట్రాలోన బీడ్‌ అనే పట్టణంలో 29 ఏళ్ల లలిత సాల్వే అనే మహిళా కానస్టేబుల్‌ లింగ మార్పిడి కోసం అనుమతులు కోరారు. దీంతో న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో లలితా సాల్వే కాస్త లలిత్‌ సాల్వేగా మారారు. ఈ చట్టపరమైన ప్రక్రియకు మూడేళ్లు పట్టింది. దేశంలో ఇలాంటి సంఘటన ఇదే తొలిసారి.

Also Read: Trekking: ట్రెక్కింగ్‌ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదండోయ్‌.. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ఈ స్పాట్స్‌పై ఓ లుక్కేయండి..

IND vs NZ 2nd Test: గాయం కారణంగా కివీస్‎తో జరిగే ముంబై టెస్ట్‎కు దూరమైన కీలక ఆటగాళ్లు.. ఎవరెవరంటే..

Akhanda: అఖండ సినిమాకు బ్రేక్ వేసి షాక్ ఇచ్చిన అధికారులు.. బెనిఫిట్ షో వేశారని థియేటర్ సీజ్

కలలో మీ ఫ్యామిలీ మెంబర్స్ చావును చూశారా? దానికి అర్థం ఇదే!
కలలో మీ ఫ్యామిలీ మెంబర్స్ చావును చూశారా? దానికి అర్థం ఇదే!
ఓటీటీలోకి వచ్చేసిన ఓ మై గాడ్ 2 తెలుగు వెర్షన్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఓ మై గాడ్ 2 తెలుగు వెర్షన్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో
ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో
మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డెక్కిన యువ జంట షికారు..!
స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డెక్కిన యువ జంట షికారు..!
ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. షాక్.!
ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. షాక్.!
మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన..ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు
కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన..ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు
కలబంద రసంలో ఆరోగ్య రహస్యం దాగుంది.. ఎందుకో తెలుసా?
కలబంద రసంలో ఆరోగ్య రహస్యం దాగుంది.. ఎందుకో తెలుసా?
మీటింగ్ అవాంతరాల నుంచి ఈజీగా ‘స్విచ్’ అయిపోండి.. సూపర్ ఫీచర్..
మీటింగ్ అవాంతరాల నుంచి ఈజీగా ‘స్విచ్’ అయిపోండి.. సూపర్ ఫీచర్..