World Hypertension Day 2024: వీటిని తీసుకుంటే హై బీపీ దెబ్బకు పడిపోతుంది..

ప్రస్తుత కాలంలో దీర్ఘకాలిక సమస్యలు బాగా ఎక్కువై పోతున్నాయి. వాటిల్లో బీపీ కూడా ఒకటి. బీపీ అనేది ఒక్కసారి వచ్చిందంటే.. జీవితంలో మళ్లీ తగ్గనే తగ్గదు. కేవలం పెరగకుండా మాత్రమే మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. బీపీ అనేది చాప కింద నీరులా మెల్లగా ప్రవహిస్తుందని నిపుణులు సైతం చెబుతున్నారు. బీపీ పెరుగుతున్న విషయం మీకు కూడా తెలీదు. బీపీ వల్ల గుండె జబ్బులు..

World Hypertension Day 2024: వీటిని తీసుకుంటే హై బీపీ దెబ్బకు పడిపోతుంది..
World Hypertension Day 2024
Follow us

|

Updated on: May 15, 2024 | 5:55 PM

ప్రస్తుత కాలంలో దీర్ఘకాలిక సమస్యలు బాగా ఎక్కువై పోతున్నాయి. వాటిల్లో బీపీ కూడా ఒకటి. బీపీ అనేది ఒక్కసారి వచ్చిందంటే.. జీవితంలో మళ్లీ తగ్గనే తగ్గదు. కేవలం పెరగకుండా మాత్రమే మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. బీపీ అనేది చాప కింద నీరులా మెల్లగా ప్రవహిస్తుందని నిపుణులు సైతం చెబుతున్నారు. బీపీ పెరుగుతున్న విషయం మీకు కూడా తెలీదు. బీపీ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ బీపీ వల్ల చాలా మంది హార్ట్ ఎటాక్‌కి గురై చనిపోతున్నారు. అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీని కేవలం మందులతోనే కాకుండా.. మీ ఆహారంతో కూడా తగ్గించుకోవచ్చు. సరైన డైట్‌ను తీసుకుంటూ బీపీని కంట్రోల్ చేయవచ్చు. బీపీని తగ్గించేందుకు ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు కూడా చక్కగా పని చేస్తాయి.

వెల్లుల్లి:

బీపీని కంట్రోల్ చేయడంలో వెల్లుల్లి చక్కగా సహాయ పడుతుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ వంటి సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను సడలించడంలో హెల్ప్ చేస్తుంది. రక్త పోటు స్థాయిలను సమర్ధవంతంగా తగ్గిస్తుంది.

సెలరీ:

సెలరీ గురించి ఇప్పటికే ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. బీపీని తగ్గించడంలో సెలరీ కూడా చక్కగా సహాయ పడుతుంది. సెలరీని మీ డైట్‌లో చేర్చు కోవడం వల్ల రక్త పోటు తగ్గింపును సులభతరం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

అవిసె గింజలు:

అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్త పోటును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. రెగ్యులర్ గా అవిసె గింజలు తీసుకుంటే.. అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

యాలకులు:

యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మెండుగా ఉంటాయి. ఇవి కాల్షియం ఛానల్ బ్లాకర్లుగా పని చేయడం ద్వారా రక్తపోటు తగ్గింపులో సహాయపడుతుంది. అలాగే మూత్ర సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇన్ ఫెక్షన్లు, మూత్రంలో వేడిని తగ్గిస్తుంది.

పార్స్లీ:

పార్స్లీలో కూడా పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి. ఇందులోని కెరోటినాయిడ్ కంటెంట్, విటమిన్ సి రక్త పోటు తగ్గిస్తుంది.

అల్లం:

మనం నిత్యం ఉపయోగించే వాటిల్లో అల్లం కూడా ఒకటి. అల్లంలో కూడా గుండె ఆరోగ్యాన్ని గుణాలు ఉన్నాయి. అల్లం సహజ కాల్షియం ఛానల్ బ్లాకర్‌గా పనిచేసి.. రక్తపోటు తగ్గింపును సులభతరం చేస్తుంది. అదే విధంగా ప్రసరణను కూడా పెంచుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!