Food for Uric Acid: యూరిక్ యాసిడ్, గౌట్, కిడ్నీ సమస్యలను మాయం చేసే సూపర్ ఫుడ్స్ ఇవే!

ప్రస్తుత కాలంలో అందర్నీ ఇబ్బంది పెట్టే సమస్యల్లో యూరిక్ యాసిడ్ సమస్య కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ సమస్య పెరగడం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. రక్తంలో చెడు పదార్థం అలాగే మిగిలిపోవడం వల్ల యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. యూరిక్ యాసిడ్ వల్ల గౌట్, కిడ్నీ స్టోన్స్ సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. కిడ్నీ విష పదార్థాలను బయటకు పంపించడంలో ఫెయిల్..

Food for Uric Acid: యూరిక్ యాసిడ్, గౌట్, కిడ్నీ సమస్యలను మాయం చేసే సూపర్ ఫుడ్స్ ఇవే!
Uric Acid
Follow us

|

Updated on: Jun 11, 2024 | 4:50 PM

ప్రస్తుత కాలంలో అందర్నీ ఇబ్బంది పెట్టే సమస్యల్లో యూరిక్ యాసిడ్ సమస్య కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ సమస్య పెరగడం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. రక్తంలో చెడు పదార్థం అలాగే మిగిలిపోవడం వల్ల యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. యూరిక్ యాసిడ్ వల్ల గౌట్, కిడ్నీ స్టోన్స్ సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. కిడ్నీ విష పదార్థాలను బయటకు పంపించడంలో ఫెయిల్ అవుతుంది. యూరిక్ యాసిడ్ శరీరంలో అధికంగా పెరిగిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలాగే గౌట్ సమస్య కూడా వస్తుంది. బాడీలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరగకుండా తగ్గించేందుకు ఆహారాలు కూడా తీసుకోవచ్చు. ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సెలరీ:

సెలరీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపు మంట సమస్యలను తగ్గిస్తాయి. వీటితో గౌట్ సమస్యలు కూడా రాకుండా కాపాడతాయి.

అల్లం:

అల్లం వల్ల కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి తగ్గుతాయి. శరీరంలో మంట సమస్యను కూడా అల్లం తగ్గిస్తుంది. టీలో కొద్దిగా అల్లం దంచి వేసి ఉడకబెట్టుకుని.. స్టెయిన్ చేసుకుని తాగితే జాయింట్స్ పెయిన్స్ తగ్గుతాయి. ఇలా ప్రతి రోజూ అల్లాన్ని ఏదో రూపంలో తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్స్ లెవల్స్ తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

అరటి పండు:

అరటి పండుతో కూడా మనం యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఇందులో పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇవి శరీరంలో మిగిలిపోయిన యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ వెనిగర్ చక్కగా సహాయ పడుతుంది.

మెగ్నీషియం ఆహారాలు:

మెగ్నీషియం ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి. పాలకూర, నట్స్ తీసుకోవడం వల్ల మెగ్నీషియం పుష్కలంగా అందుతుంది. వీటిని మీ డైట్‌లో చేర్చుకుంటే.. శరీరంలోని యూరిక్ యాసిడ్ బయటకు పోతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

బిగ్‌బాస్ షో లాంఛింగ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో..
బిగ్‌బాస్ షో లాంఛింగ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో..
వినాయక చవితికి ఏ రంగు గణపతి విగ్రహాన్ని తీసుకుని రావాలంటే..?
వినాయక చవితికి ఏ రంగు గణపతి విగ్రహాన్ని తీసుకుని రావాలంటే..?
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ముఖేష్‌ అంబానీ కీలక ప్రకటన
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ముఖేష్‌ అంబానీ కీలక ప్రకటన
గుడ్ చెప్పిన చిరు.. సీక్వెల్స్ కు సై.! కాకపోతే హీరోయిన్ ఆమె..
గుడ్ చెప్పిన చిరు.. సీక్వెల్స్ కు సై.! కాకపోతే హీరోయిన్ ఆమె..
దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు
దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
పారాలింపిక్స్ లో మరో పతకం.. కాంస్యం సాధించిన మెకానిక్ కూతురు
పారాలింపిక్స్ లో మరో పతకం.. కాంస్యం సాధించిన మెకానిక్ కూతురు
హెచ్చరిక.! తెలంగాణకు వానలే వానలు.. ఈ జిల్లాలకు.!
హెచ్చరిక.! తెలంగాణకు వానలే వానలు.. ఈ జిల్లాలకు.!
స్టార్ యాంకర్ ఇంట్లో పవన్ ఫొటో.. కుమారుడికి ఏం పేరు పెట్టిందంటే?
స్టార్ యాంకర్ ఇంట్లో పవన్ ఫొటో.. కుమారుడికి ఏం పేరు పెట్టిందంటే?
ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్‌ డబుల్‌ ధమాకా.! తమన్ సీక్రెట్స్ లీక్..
ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్‌ డబుల్‌ ధమాకా.! తమన్ సీక్రెట్స్ లీక్..
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్