AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు జల్లుల్లో అడవుల్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. బెస్ట్ ప్లేసెస్ ఇవే

తొలకరి చినుకులు మొదలైనప్పుడు కొందరు టూర్ ప్లాన్ చేస్తుంటారు. చిరుజల్లుల్లో అడవుల్లో స్నేహితులతో లేదా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అలాంటి వారికోసమే ఈ అద్భుతమైన సమచారం. ఇక్కడికి వెళ్తే ఆ ప్రయాణం ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుందంట. ఇంతకీ ఆ ప్లేసెస్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం

Samatha J
|

Updated on: May 26, 2025 | 5:47 PM

Share
తొలకరి చినుకులు మొదలైనప్పుడు కొందరు టూర్ ప్లాన్ చేస్తుంటారు. చిరుజల్లుల్లో అడవుల్లో స్నేహితులతో లేదా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అలాంటి వారికోసమే ఈ అద్భుతమైన సమచారం.

1 / 5
పచ్చని చెట్లు, కొండ ప్రాంతాలు, అందమైన లోయలు, ఉత్కంఠభరిమైన దృశ్యాలు, పచ్చని తోటల మధ్య వేడి వేడిగా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలి అనుకునేవారికి ముంబై సమీపంలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయంట. అవి ఏవో, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ముంబైకి 83 కిలోమీట్ల దూరంలో ఉన్న లోనావల అద్భుతమైన ప్రదేశం, ఇది ప్రీ మూన్స్‌లో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్. ఇక్కడి అందమైన హిల్ స్టేషన్స్‌ పర్యాటక ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తాయి.

3 / 5
ముంబైకి 120 కి.మీ దూరంలో ఉన్న ఇగత్పురి హిల్ స్టేషన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమికులకు బెస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడి పచ్చటి వాతావరణం, చాలా విశ్రాంతిని ఇచ్చే ప్రదేశాలు చాలా బాగుంటాయి.

4 / 5
అలీబాగ్ టూరిస్ట్‌కు బెస్ట్ ప్లేస్. ఇది ముంబై నుంచి 95 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడి అందమైన బీచ్‌లో చూడటానకి చాలా బాగుంటాయి. ప్రీ మానూస్‌నులో ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్.

5 / 5