Interesting Facts: మీకు తెలుసా.. సెల్ఫీలు తీసుకుంటే అనేక లాభాలున్నాయట..

సెల్ ఫోన్ రావడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో.. అన్నే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సరైన మార్గంలో వాడటం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ప్రపంచంలో నలుమూలల ఉన్న ఎన్నో విషయాలు మన కళ్ల ముందుకు తీసుకొస్తున్నాయి. అదే సెల్ ఫోన్ కారణంగా ఎంతో మంది మరణించిన వాళ్లు కూడా ఉన్నారు. ఏదైనా మీరు ఉపయోగించిన దాని ప్రకారమే ఉంటుంది. ఏదైనా మితంగా ఉంటానే బావుంటుంది. శ్రుతి మించితే అనర్థాలకు దారి తీస్తుంది. ఇక ఎక్కడైనా వింత..

Interesting Facts: మీకు తెలుసా.. సెల్ఫీలు తీసుకుంటే అనేక లాభాలున్నాయట..
Interesting Facts
Follow us

|

Updated on: Apr 04, 2024 | 3:42 PM

సెల్ ఫోన్ రావడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో.. అన్నే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సరైన మార్గంలో వాడటం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ప్రపంచంలో నలుమూలల ఉన్న ఎన్నో విషయాలు మన కళ్ల ముందుకు తీసుకొస్తున్నాయి. అదే సెల్ ఫోన్ కారణంగా ఎంతో మంది మరణించిన వాళ్లు కూడా ఉన్నారు. ఏదైనా మీరు ఉపయోగించిన దాని ప్రకారమే ఉంటుంది. ఏదైనా మితంగా ఉంటానే బావుంటుంది. శ్రుతి మించితే అనర్థాలకు దారి తీస్తుంది. ఇక ఎక్కడైనా వింత ప్రదేశాలకు వెళ్తే చాలా మంది ఫొటోలు తీసుకుంటూ ఉంటారు. అందులో ఫోన్‌లో ఫ్రెంట్ కెమెరా వచ్చాక చాలా మంది సెల్ఫీలు తీసుకుంటూ ఉంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడు సెల్ఫీల ట్రెండ్ నడుస్తుంది. ఇలా సెల్ఫీలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి సెల్ఫీలు తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఒత్తిడి దూరం:

సెల్ఫీలు తీసుకోవడం వల్ల ఒత్తిడి అనేది దూరం అవుతుంది. సెల్పీలు తీసుకునేటప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. మీకు తెలియకుండా మీ ముఖంపై చిరు నవ్వు వస్తుంది. అలాగే మీ సెల్ఫీలను సోషల్ మీడియాలో సేర్ చేస్తూ ఉంటారు. అవి చూసి చాలా మంది మెచ్చుకోవడం వల్ల మీలో తెలియన మానసిక ఆనందం నెలకొంటుంది. దీంతో ఒత్తిడి అనేది దూరం అవుతుంది.

అందం పెరుగుతుంది:

సెల్ఫీలను తీసుకోవడం వల్ల అందానికి మెరుగులు కూడా దిద్దితూ ఉంటారు. ఫొటోలు అనేవి మీకు కనిపించే ప్రతిబింబం. కాబట్టి అందులో మీరు ఎలా ఉన్నారో కనిపిస్తారు. కాబట్టి మరింత మెరుగ్గా కనిపించేందుకు ట్రై చేస్తూ ఉంటారు.

ఇవి కూడా చదవండి

మానసిక ఆనందం:

సెల్ఫీలు తీసుకోవడం వల్ల మానసిక ఆనందం అనేది మెరుగు పడుతుంది. గతంలో తీసుకున్న ఫొటోలకు, ప్రస్తుతం మీరు తీసుకున్న సెల్ఫీలకు తేడాను గమనించండి. ఫొటోలు మీ పురోగతిని తెలుపుతూ ఉంటాయి. అదే విధంగా జ్ఞాపకాలను కూడా పదిలంగా ఉంటాయి. పాత ఫొటోలను చూస్తున్నప్పుడు మీరు చాలా హ్యాపీని పొందుతారు.

వ్యాధుల నివారణ:

సెల్ఫీలతో ఆరోగ్యం ఏముందని చాలా మంది ఆశ్చర్య పోవచ్చు. కానీ సెల్ఫీలు తీసుకోవడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని ఇటీవల జరిపిన పలు పరిశోధనల్లో తేలింది. మీరు తీసుకున్న ఫొటోల్లో తేడాలను గమనించవచ్చు. కళ్లు ఉబ్బినట్టు, నీరసంగా, అలసటగా, నిర్జీవంగా ఉంటే మీరు వైద్యుల్ని సంప్రదించవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్