Snake Gourd: డిప్రెషన్ దరి చేరకుండా ఉండాలా.. అయితే ఈ కూరగాయ తినండి..

కూరగాయల్లో అనేక రకాలు ఉన్నాయి. దేనికి ఉండే విలువలు దానికి ఉన్నాయి. అందరూ అన్ని రకాల వెజిటేబుల్స్ తినరు. ఎవరికి నచ్చినవి వారు తింటూ ఉంటారు. దీంతో కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి. నచ్చనివి కూడా ఏదో రూపంలో తీసుకుంటూ ఉంటే ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చట. ఇలా చాలా మంది తినని కూరగాయల్లో పొట్లకాయ కూడా ఒకటి. పొట్లకాయ చాలా మందికి నచ్చదు. కానీ వీటిల్లో ఉండే పోషకాలు..

Snake Gourd: డిప్రెషన్ దరి చేరకుండా ఉండాలా.. అయితే ఈ కూరగాయ తినండి..
Snake Gourd
Follow us

|

Updated on: Jun 07, 2024 | 5:34 PM

కూరగాయల్లో అనేక రకాలు ఉన్నాయి. దేనికి ఉండే విలువలు దానికి ఉన్నాయి. అందరూ అన్ని రకాల వెజిటేబుల్స్ తినరు. ఎవరికి నచ్చినవి వారు తింటూ ఉంటారు. దీంతో కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి. నచ్చనివి కూడా ఏదో రూపంలో తీసుకుంటూ ఉంటే ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చట. ఇలా చాలా మంది తినని కూరగాయల్లో పొట్లకాయ కూడా ఒకటి. పొట్లకాయ చాలా మందికి నచ్చదు. కానీ వీటిల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. సంవత్సరం పొడవునా ఈ పొట్లకాయ లభ్యమవుతూనే ఉంటుంది. రుచి బాగోదని తినేందుకు ఇష్ట పడరు. వీటిని తినకపోవడం వల్ల ఎన్నో పోషకాలను మిస్ అవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి వీటిని తింటే ఎలాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

డిప్రెషన్ దూరం:

ప్రస్తుత కాలంలో చాలా మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఏదో ఒక సమయాన డిప్రెషన్‌కు లోనవుతారు. ఒత్తిడికి, ఆందోళనకు గురవుతూ ఉంటారు. నిద్ర లేమి ప్రాబ్లమ్‌తో కూడా బాధ పడుతూ ఉంటారు. ఇలాంటి వారు పొట్లకాయను తమ ఆహారంలో చేర్చుకోవడం వల్ల డిప్రెషన్ బారిన పడకుండా ఉంటారు.

జుట్టు ఆరోగ్యం:

పొట్ల కాయలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. పొట్లకాయను ముక్కలుగా కట్ చేసి.. పేస్టులా చేసుకోవాలి. ఈ ముక్కల్ని తలకు పట్టించడం వల్ల జట్టు రాలడం, చుండ్రు తగ్గడం ఇతర సమస్యలు కూడా తగ్గి.. జుట్టు పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

థైరాయిడ్ గ్రంథి చక్కగా పని చేస్తుంది:

పొట్లకాయ తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి పని తీరు కూడా మెరుగు పడుతుంది. థైరాయిడ్‌కి సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్న వారు..‌ పొట్లకాయ తింటే మంచి ఫలితం ఉంటుంది.

కామెర్ల వ్యాధి రాదు:

పొట్ల కాయలను మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కామెర్ల వ్యాధి రాకుండా ఉంటుంది. కామెర్లు వచ్చిన వారు.. ధనియాలతో కలిపి పొట్లకాయ తింటే కామెర్లు త్వరగా నయం అవుతాయి. అంతే కాకుండా ఛాతీ నొప్పి, గుండె దడ, హైబీపీ, గుండె సమస్యలతో బాధ పడేవారు కూడా పొట్ల కాయ రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

అనేక లాభాలు:

జ్వరం వచ్చిన పొట్లకాయ తింటే త్వరగా కోలుకుంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది మెరుగు పడుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. లివర్ కూడా చక్కగా పని చేస్తుంది. క్యాన్సర్ కణాలను నశింప చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్