Shivratri Fasting : మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా..! అయితే ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..?

Shivratri Fasting : నీరు ఎక్కువగా త్రాగడం ల్ల ఇది మన శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచి, మీ పొట్ట ఫుల్ల్ గా ఉండే లా అనుభూతిని కలిగిస్తుంది మరియు ఇది వ్యాధినిరోధకతను పెంచుతంది.

uppula Raju

|

Updated on: Mar 11, 2021 | 9:32 AM

 ఆరోగ్యకరంగా ఉపవాసం ఉండాలనుకొనే వారు, ఆహారం ఏమాత్రం తీసుకోకపోయినా సరే సరిపడా నీరు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకూ ఎక్కువగా నీళ్ళు తీసుకోవాలి. నీరు ఎక్కువగా త్రాగడం ల్ల ఇది మన శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచి, మీ పొట్ట ఫుల్ల్ గా ఉండే లా అనుభూతిని కలిగిస్తుంది మరియు ఇది వ్యాధినిరోధకతను పెంచుతంది.

1 / 5
ఉపవాసం ఉన్న సమయంలో మీరు పండ్లను తీసుకొనేట్లైతే, తాజాగా ఉండే, పండ్లను తీసుకోవడం ద్వారా మీ శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ అంధిస్తాయి. కడుపు నింపే అరటిపండ్లు మరియు పాలు వంటివి ఉపవాసం రోజున తీసుకోవచ్చు.

2 / 5
ఉపవాసం ఉండే రోజు, ఆ రోజులో ఒక పూట్ భోజనానికి అల్పాహారం తీసుకోవాలని చూస్తారు కాబట్టి, అలా ఆత్రుత పండకుండా, ఒక్క సారిగా ఎక్కువగా తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఉపవాసం ఉండే ఒక్క సారిగా ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల అజీర్తి లేదా బరువు పెరగడం జరగుతుంది.

3 / 5
తాజాగా ఉండే పండ్ల రాసాలను తీసుకోవాలి. ముఖ్యంగా మిల్క్ షేక్స్ తీసుకోవడం ద్వారా మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తూం మిమ్మిలి శక్తివంతులుగా ఉంచుతంది.

4 / 5
నార్త్ ఇండియన్లు ఉపవాసం ఉంటూనే ఫ్రైడ్ ఫుడ్స్, చిప్స్ మరియు పకోడా వంటి అల్పాహారాలను తీసుకుంటారు. ఫ్రైడ్ ఫుడ్స్ గ్యాస్ ను ఉప్పత్తి చేసి, కడుపు ఉబ్బరంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి, మీరు తీసుకొనే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.

5 / 5
Follow us