Monsoon Skin Care: వర్షాకాలంలో మీ ఫేస్‌కి ఈ కేర్ తీసుకుంటే.. ముఖం వెలిగి పోవడం ఖాయం..

వర్షా కాలంలో కేవలం అనారోగ్య సమస్యలే కాదు.. చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగానే వస్తాయి. ముఖంపై నల్లటి మచ్చలు, పిగ్మంటేషన్, తెల్లటి మచ్చలు, రంగు మారడం, స్కిన్ డ్రై అయిపోవడం, పింపుల్స్, డల్‌గా ఉండటం వంటి సమస్యలు చూసే ఉంటారు. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి చాలా రకాల వస్తువులనే ఉపయోగించి ఉంటారు. కాలం ఏదైనా సరే అందుకు తగ్గట్టుగా మీరు స్కిన్ కేర్ మార్చుకుంటూ..

Monsoon Skin Care: వర్షాకాలంలో మీ ఫేస్‌కి ఈ కేర్ తీసుకుంటే.. ముఖం వెలిగి పోవడం ఖాయం..
Monsoon Skin Care
Follow us

|

Updated on: Jul 22, 2024 | 6:18 PM

వర్షా కాలంలో కేవలం అనారోగ్య సమస్యలే కాదు.. చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగానే వస్తాయి. ముఖంపై నల్లటి మచ్చలు, పిగ్మంటేషన్, తెల్లటి మచ్చలు, రంగు మారడం, స్కిన్ డ్రై అయిపోవడం, పింపుల్స్, డల్‌గా ఉండటం వంటి సమస్యలు చూసే ఉంటారు. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి చాలా రకాల వస్తువులనే ఉపయోగించి ఉంటారు. కాలం ఏదైనా సరే అందుకు తగ్గట్టుగా మీరు స్కిన్ కేర్ మార్చుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే హోట్ రెమిడీస్ ట్రై చేస్తే ఖచ్చితంగా మీ ముఖంలో తేడాను గమనిస్తారు. వానా కాలంలో ముఖానికి ఏం రాస్తే మంచిదో? ఏం ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేస్ వైప్స్:

సాధారణంగా వర్షా కాలంలో ముఖం జిడ్డుగా తయారవుతుంది. ఈ జిడ్డును తగ్గించడంలో ఫేస్ వైప్స్ ఖచ్చితంగా పని చేస్తాయి. రెయినీ సీజన్‌లో వైఫ్స్ ఉపయోగించడం బెటర్. వీటిలో మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. కాబట్టి మీ ముఖం డల్‌గా లేకుండా చేస్తుంది. మంచి గ్లోని కూడా ఇస్తుంది. అయితే ఎక్కువ సార్లు కూడా వైప్స్ ఉపయోగించకూడదు.

కలబంద:

అలోవెరాలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అలోవెరాతో ఆరోగ్య సమస్యలే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్‌ను తగ్గించుకోవచ్చు. అలోవెరాను ఏ సీజన్‌లో అయినా ఉపయోగించుకోవచ్చు. వారంలో ఒకసారైనా చర్మానికి అలోవెరా రాస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల చర్మం ఫ్రెష్‌గా, గ్లోగా తయారవుతుంది.

ఇవి కూడా చదవండి

ముల్తానీ మట్టి:

ముల్తానీ మట్టి రాసుకోవడం వల్ల ఎన్నో విధాలుగా చర్మానికి మేలు చేస్తుంది. ముల్తానీ మట్టిలో కూడా చర్మానికి మంచి చేసే మంచి గుణాలు ఉంటాయి. ఈ మట్టిని ఏ సీజన్‌లో అయినా అప్లై చేసుకోవచ్చు. వారంలో ఒక్క సారైనా ముల్తానీ మట్టిలో పాలు, మీగడ, రోజ్ వాటర్, పెరుగు, పసుపు ఇలా ఏదైనా మీ సమస్యను బట్టి అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

తేనె:

చాలా మంది తేనె రాసుకుంటే చర్మం నల్లబడుతుందని ఉపయోగించరు. కానీ తేనె నలుపు దనాన్ని తగ్గిస్తుంది. మీరు ఉపయోగించే ఫేస్ ప్యాక్స్‌లో తేనె కలిపి ఉపయోగించినా మంచిదే. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

పెరుగు:

ఈ సీజన్‌లో అప్పుడప్పుడూ పెరుగు అప్లై చేసినా కూడా చాలా మంచిది. పెరుగులో ఉండే గుణాలు.. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ముఖంపై నలుపు మచ్చలను తగ్గించి.. మంచి గ్లోని ఇస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వర్షాకాలంలో మీ ఫేస్‌కి ఈ కేర్ తీసుకుంటే.. ముఖం వెలిగి పోవడం ఖాయం
వర్షాకాలంలో మీ ఫేస్‌కి ఈ కేర్ తీసుకుంటే.. ముఖం వెలిగి పోవడం ఖాయం
పారిస్ ఒలింపిక్స్ మెడల్స్ వెరీ వెరీ స్పెషల్ ఒకొక్క పతకం ధర ఎంతంటే
పారిస్ ఒలింపిక్స్ మెడల్స్ వెరీ వెరీ స్పెషల్ ఒకొక్క పతకం ధర ఎంతంటే
పవన్ కల్యాణ్ ఫోన్ నంబర్‌ను నిహారిక ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
పవన్ కల్యాణ్ ఫోన్ నంబర్‌ను నిహారిక ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
ఇట్స్ రెయినీ టైమ్.. చెదలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
ఇట్స్ రెయినీ టైమ్.. చెదలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
శివుడు మొదటిసారిగా సత్యనారాయణ కథను ఎవరికి చెప్పాడు? శ్రోత ఎవరంటే
శివుడు మొదటిసారిగా సత్యనారాయణ కథను ఎవరికి చెప్పాడు? శ్రోత ఎవరంటే
పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించనుందా? బడ్జెట్‌లో కీలక ప్రకటన
పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించనుందా? బడ్జెట్‌లో కీలక ప్రకటన
పండగల వేళ పొరుగు సినిమాల సందడి.. టాలీవుడ్ సంగతేంటి.?
పండగల వేళ పొరుగు సినిమాల సందడి.. టాలీవుడ్ సంగతేంటి.?
13మందితో ఎఫైర్స్.. ఇప్పటికీ సింగిల్‌గానే..
13మందితో ఎఫైర్స్.. ఇప్పటికీ సింగిల్‌గానే..
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!
మైక్రోసాఫ్ట్‌లో టెక్నికల్ ఎర్రర్.. ఒక్కసారిగా స్తంభించిన ప్రపంచం.
మైక్రోసాఫ్ట్‌లో టెక్నికల్ ఎర్రర్.. ఒక్కసారిగా స్తంభించిన ప్రపంచం.
పేరు మార్చుకున్న వరలక్ష్మి భర్త నికొలాయ్‌
పేరు మార్చుకున్న వరలక్ష్మి భర్త నికొలాయ్‌
వాటర్‌ హీటర్‌ నీళ్లతో స్నానం చేస్తున్నారా ?? షాకింగ్ నిజాలు
వాటర్‌ హీటర్‌ నీళ్లతో స్నానం చేస్తున్నారా ?? షాకింగ్ నిజాలు