Social Media: బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
సోషల్ మీడియా వల్ల వెయిట్ పెరుగుతామా..? ఇది ప్రశ్న మాత్రమే కాదు.. నిపుణులు మరియు రిపోర్ట్స్ చెప్తున్నాయి.. దీనికి సమాధానం. సహజంగా మనం నిద్ర లేవగానే మొట్ట మొదటిగా మనం చేసే పని ఏంటి.? రాత్రి పడుకునే ముందు మనం చేసే పని ఏంటి.? ఆన్సర్ మీకే తెలుసు.! అదేనండీ.. ఫోన్ చూడటం. మరింత స్పెషల్ గా ఫుడ్ కి సంబంధించిన వీడియోస్ కానీ., రీల్స్ కానీ., కుకింగ్ షోస్ ఇలాంటివి ఎక్కువ చూడటం జరుగుతుంది.
సోషల్ మీడియా వల్ల వెయిట్ పెరుగుతామా..? ఇది ప్రశ్న మాత్రమే కాదు.. నిపుణులు మరియు రిపోర్ట్స్ చెప్తున్నాయి.. దీనికి సమాధానం. సహజంగా మనం నిద్ర లేవగానే మొట్ట మొదటిగా మనం చేసే పని ఏంటి.? రాత్రి పడుకునే ముందు మనం చేసే పని ఏంటి.? ఆన్సర్ మీకే తెలుసు.! అదేనండీ.. ఫోన్ చూడటం. మరింత స్పెషల్ గా ఫుడ్ కి సంబంధించిన వీడియోస్ కానీ., రీల్స్ కానీ., కుకింగ్ షోస్ ఇలాంటివి ఎక్కువ చూడటం జరుగుతుంది. సో ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అలా వీడియోస్ , ఫొటోస్ చూడటం వల్ల మనకి అవి తినాలనే ఫీలింగ్స్ పెరిగిపోతుంటాయి అని ఆరోగ్య వైద్య నిపుణులు చెప్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.