Weight Loss: చపాతీలను ఇలా తిన్నారంటే.. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు!

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు పెరిగినంత ఈజీగా.. వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం. ఇందు కోసం చాలా శ్రమించాలి. చాలా మంది ఎన్నెన్నో రకాల పద్దతులను పాటిస్తూ ఉంటారు. కొంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఇంకెంత మంది తమ డైట్‌ని మొత్తం మార్చేస్తారు. ఇలా చాలా చేస్తేనే తప్ప.. బరువు తగ్గరు. వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా మంది తమ డైట్‌లో ఖచ్చితంగా..

Weight Loss: చపాతీలను ఇలా తిన్నారంటే.. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు!
Weight Loss
Follow us

|

Updated on: Jun 10, 2024 | 3:29 PM

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు పెరిగినంత ఈజీగా.. వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం. ఇందు కోసం చాలా శ్రమించాలి. చాలా మంది ఎన్నెన్నో రకాల పద్దతులను పాటిస్తూ ఉంటారు. కొంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఇంకెంత మంది తమ డైట్‌ని మొత్తం మార్చేస్తారు. ఇలా చాలా చేస్తేనే తప్ప.. బరువు తగ్గరు. వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా మంది తమ డైట్‌లో ఖచ్చితంగా చపాతీ ఉండేలా చూసుకుంటారు. కానీ చపాతీలను తీసుకునే టెక్నిక్ తెలీదు. ఈ టెక్నిక్‌లో చపాతీలను తీసుకుంటే.. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఈ మధ్య కాలంలో చాలా మంది రాత్రి పూట చపాతీలను తినడం అలవాటు చేసుకుంటున్నారు. రాత్రి పూట చపాతీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. బరువు తగ్గాలి అనుకునేవారు ఈ చపాతీలను ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమలతో పిండి పట్టించండి:

చపాతీలను తయారు చేసుకోవడానికి చాలా మంది రెడీమేడ్ చపాతీ పిండిని కొని చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా స్వచ్ఛమైన గోధుమలు తీసుకుని.. మీరే స్వయంగా పిండి పట్టించండి. దీని వల్ల మంచి పోషకాలు మీకు అందుతాయి. ఈ గోధుమల్లో మీరు మిల్లేట్స్‌ని కూడా కలుపుకోవచ్చు.

కూరలతో తినకండి..

చాలా మంది చపాతీలను కూరలతో తింటూ ఉంటారు. ఈ కూరల్లో ఎక్కువగా ఆయిల్, నెయ్యి, మసాలాలు ఉపయోగిస్తారు. అలా కాకుండా తక్కువ నూనెతో చేసినవి లేదంటే.. వెజిటేబుల్స్ సలాడ్స్‌తో చపాతీ తినేందుకు ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి

చికెన్ సలాడ్:

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. ఇందులో అనేక మంచి పోషకాలు ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మంచిది. చికెన్‌తో కూడా సలాడ్ చేసుకోవచ్చు. చికెన్‌లో ఎండు మిర్చి, ఉప్పు, పసుపు, అల్లం కొద్దిగా వేసి ఉడికించండి. ఈ చికెన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి.. ఇందులో క్యాబేజీ, క్యారెట్, బ్రోకలీ ఇలా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్, ఆలివ్ ఆయిల్ వేసుకుని కలపండి. ఇలాంటి సలాడ్స్‌తో చపాతీ తింటే.. చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. అన్ని పోషకాలు కూడా మీకు లభిస్తాయి. అదే విధంగా చపాతీలను చాలా మితంగా తీసుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్