Rice Water for Skin: మీకూ కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? అయితే బియ్యం నీళ్లతో ఇలా చేసి చూడండి
చలికాలంలో చర్మం త్వరగా పొడిబారుతుంది. గరుకుగా మారి నిర్జీవంగా కనిపిస్తుంది. అలాగే మొటిమలు, ముఖంపై మచ్చలు కూడా ఏర్పడతాయి. వీటన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం.. బియ్యం నీరు. బియ్యం కడిగిన తర్వాత వృదాగా పారబోసే నీళ్లను మీ ముఖం చర్మాన్ని కాంతి వంతం చేయవచ్చు. రోజూ ఈ నీటితో ముఖం కడిగితే ముఖం చందమామలా మెరిసిపోతుంది..