AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Get rid of Lizards: బల్లుల బెడదా.. ఇలా వెళ్లగొట్టండి.. తుర్రున పారిపోతాయ్!

ఇల్లు అన్నాక బల్లులు, ఈగలు, దోమలు, చీమల బెడద తప్పదు. అయితే అవి ఇంట్లోకి రాకుండా మీరే చేస్తున్నారన్నదే. చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తే.. ఈజీగా వీటి బెడద వదిలించుకోవచ్చు. ముఖ్యంగా బల్లులు ఒక పట్టాన పోనే పోవు. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఈ సారి ఈ ట్రిక్స్ ట్రై చేయండి. తుర్రున పారిపోతాయ్. అందరి ఇంట్లోనూ మిరియాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక వేళ లేకపోతే తెప్పించుకోండి. వీటిపై కర్పూరం బిల్లల పొడి వేయండి. ఇప్పుడు వీటిని పనికి రాని ఓ పాత్రలో వేసి..

Chinni Enni
|

Updated on: May 25, 2024 | 3:57 PM

Share
ఇల్లు అన్నాక బల్లులు, ఈగలు, దోమలు, చీమల బెడద తప్పదు. అయితే అవి ఇంట్లోకి రాకుండా మీరే చేస్తున్నారన్నదే. చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తే.. ఈజీగా వీటి బెడద వదిలించుకోవచ్చు. ముఖ్యంగా బల్లులు ఒక పట్టాన పోనే పోవు. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఈ సారి ఈ ట్రిక్స్ ట్రై చేయండి. తుర్రున పారిపోతాయ్.

1 / 5
అందరి ఇంట్లోనూ మిరియాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక వేళ లేకపోతే తెప్పించుకోండి. వీటిపై కర్పూరం బిల్లల పొడి వేయండి. ఇప్పుడు వీటిని పనికి రాని ఓ పాత్రలో వేసి.. అగ్గి పుల్ల గీసి నిప్పు పెట్టండి. మూల మూలన ఈ ధూపం వేయండి. దెబ్బకు బల్లులు పారిపోతాయి.

2 / 5
బిర్యానీ ఆకులు తీసుకోండి. వీటి నుంచి కూడా ఘాటు వాసన వస్తూ ఉంటుంది. వీటిని బల్లులు ఎక్కువగా తెరిగే చోట కాల్చండి. ఈ వాసనకు బల్లులు పారిపోతాయి. బల్లులకు ఘాటు వాసన నచ్చదు.

3 / 5
 Lizards

Lizards

4 / 5
పుదీనాతో కూడా బల్లుల బెడదను తగ్గించుకోవచ్చు. పుదీనా నుంచి కూడా మంచి ఘాటు సువాసన వస్తుంది. పుదీనా ఆకులను తీసుకుని.. బల్లులు ఎక్కువగా కనిపించే మూలాల్లో కట్టండి. ఇలా చేస్తే బల్లులు దెబ్బకు పారిపోతాయి.

5 / 5
Follow Us
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..

‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది

ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది

తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!

పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా

తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు

ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!

ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..

తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..