Telugu News » Lifestyle » Food » Homemade Bread Recipe: how to make bun bread at home without egg
Bread Recipe: గుడ్డు, ఒవెన్ లేకుండా ఇంట్లోనే రుచికరమైన స్వీట్ బన్స్ తయారు చేసుకోండి ఇలా
Surya Kala |
Updated on: Dec 09, 2022 | 11:49 AM
బేకరీలో దొరికే ఐటమ్స్ లో బన్స్ ఒకటి. వీటిని ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడతారు. బ్రెడ్ లో అనేక రకాలున్నాయి. చాలా భిన్నమైన రుచిని కలిగి ఉంటాయి. అయితే బన్ ను గుడ్లను, ఒవేన్ సహాయంతో తయారు చేస్తారు. కానీ గుడ్లు, ఒవేన్ లేకుండా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే స్వీట్ బన్ తయారీ గురించి ఈరోజు తెలుసుకుందాం..