Health Tips: రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఈ ఆయుర్వేదం చిట్కాలను పాటించడం మంచిది..

Omicron: కరోనా ఒమిక్రాన్ కొత్త రూపాంతరం వ్యాక్సిన్ రెండు మోతాదులను తీసుకున్న వ్యక్తులను కూడా వదిలిపెట్టడం లేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Health Tips: రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఈ ఆయుర్వేదం చిట్కాలను పాటించడం మంచిది..
Omicron Immunity
Follow us

|

Updated on: Jan 27, 2022 | 12:52 PM

Coronavirus: కరోనా(Coronavirus) మూడవ వేవ్ మరోసారి ప్రజల్లో ఆందోళనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు మూడు లక్షలు దాటాయి. ఇంతలో, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయి . ఇవి టీకాలు వేసిన వ్యక్తులకు కూడా సోకుతుంది. కరోనా ఒమిక్రాన్(omicron) కొత్త రూపాంతరం వ్యాక్సిన్ రెండు మోతాదులను తీసుకున్న వ్యక్తులకు కూడా సోకుతోంది. దీంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. కరోనా నుంచి రక్షించడానికి, మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇమ్యూనిటీ ఉంటే ఏదైనా వ్యాధితో పోరాడటానికి ప్రధాన ఆయుధంగా పని చేస్తుంది. ఇందుకోసం ప్రజలు అనేక రకాల హోం రెమెడీస్‌ను పాటించాల్సి ఉంటుంది. రోగనిరోధక శక్తి(Immunity)ని బలోపేతం చేసే కొన్ని ఇంటి చిట్కాలను ఇప్పుడు చూద్దాం.

పసుపు పాలు: బంగారు పాలు లేదా పసుపు పాలు మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. గాయాలను త్వరగా మాన్పించే శక్తి పసుపుకు ఉంది. పసుపు పాలు కూడా నిద్రను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నిద్రపోయే ముందు పసుపు పాలు తీసుకోవచ్చు.

ప్రాణాయామం: ప్రాణాయామం క్రమం తప్పకుండా చేయడం మీ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది మీ ఊపిరితిత్తులను ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఏదైనా వ్యాధికి వ్యతిరేకంగా పోరాడాలంటే ఉపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం.

చ్యావన్‌ప్రెస్: ఇది కాకుండా, చ్యావన్‌ప్రష్‌ను పాలు లేదా వేడి నీటితో కూడా ఉపయోగించవచ్చు. దీని వల్ల మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

హెర్బల్ టీ: మీకు టీ తాగడం అంటే ఇష్టం ఉంటే, మీ రెగ్యులర్ టీకి బదులుగా హెర్బల్ టీని ఎంచుకోండి. దీనివల్ల కూడా రోగనిరోథక శక్తి పెరుగుతుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచింది.

Also Read: Crabs Curry Recipe: గోదావరి జిల్లా స్పెషల్.. పీతల పులుసు.. టేస్టీగా ఎలా తయారు చేయాలంటే..

Health Tips: ఈ అలవాటు మీకు ఉన్నట్లయితే.. వెంటనే మానేయండి.. లేదంటే అంతే సంగతులు!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..