Back Pain Relief: ప్రస్తుత కాలంలో వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇందుకు మారుతోన్న పనిశైలి, ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడమే కారణమని చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది వెన్ను నొప్పి వచ్చిన ప్రతిసారి కూడా పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఉపయోగిస్తుంటారు. చాలా మందికి తెలియన విషయం ఏమిటంటే పెయిన్ కిల్లర్స్ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి, అలాగే శాశ్వతమైన సైడ్ ఎఫెక్ట్స్ కలిగేలా చేస్తాయి. అందుకే పెయిన్ కిల్లర్స్‌కి బదులుగా కొన్ని రకాల చిట్కాలను అనుసరించడం ద్వారా వెన్ను నొప్పి నుంచి తేలికగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి వారు చెబుతున్న చిట్కాలేమిటో ఓ లుక్కేయండి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి