ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా.. అయితే తప్పక తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే!

Updated on: Jul 29, 2025 | 7:45 PM

పెళ్లైన ప్రతి జంట తాము తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవారు మంచి పోషకాలు కలిగిన ఫుడ్ తీసుకోవాలంట, కాగా, ఏ ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు చూద్దాం.

1 / 5
తల్లి అవ్వడం ఒక గొప్ప వరం. వివాహం జరిగిన తర్వాత ప్రతి అమ్మాయి, తాను అమ్మకావాలని, చిట్టి పొట్టి మాటలతో తనను అమ్మా అని పిలిపించుకోవాలని ప్రతి మహిళా ఆరాట పడుతుంది. అయితే ప్రస్తుతం సంతానలేమి సమస్యలనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మందిలో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే తాము తల్లి కావాలి అనుకంటే, ప్రెగ్నెన్సీకి ముందు నుంచే తన ఆహారంలో కొన్ని మార్పులు చేయాలంట.ముఖ్యంగా మంచి ప్రోటీన్​ఫుడ్ తీసుకోవాలంట. కాగా, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చూద్దాం.

2 / 5
ఓట్స్ : ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక ఇందులో 8 నుంచి 12గ్రాముల వరకు ప్రోటీన్, కార్బో హైడ్రేట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది కడుపు నిండిన భావన కలిగించడమే కాకుండా, శరీరానికి చాలా మేలు చేస్తుందంట. అందువలన ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వారు తప్పక ఓట్స్ తీసుకోవాలంట.

3 / 5
పప్పులు :  అధిక ప్రోటీన్ అందించడంలో పప్పులు ముందు వరసలో ఉంటాయి. అందుకే  తప్పక మీ డైట్‌లో పప్పులు చేర్చుకోవాలని చెబతున్నారు ఆరోగ్య నిపుణులు. కనీసం రోజులో 100 గ్రాముల చిక్కులు తీసుకుంటే దీని వలన శరీరానికి 12 నుంచి 15 గ్రాముల ప్రోటీన్ అందుతుందంట.

4 / 5
ఫ్రూట్స్ : పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ప్రెగ్నెంట్ కోసం ట్రై చేసే వారు ఉదయం ప్రతి రోజూ ఒక పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. దీని వలన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, శరీరానికి కూడా తక్షణ శక్తి లభిస్తుందంట.

5 / 5
నట్స్, సీడ్స్  : సీట్స్, నట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే, పిల్లల కోసం ప్రయత్నం చేసే వారు రోజు గుప్పెడు నట్స్, సీడ్స్ తీసుకోవాలంట. దీని వలన శరీరానికి మంచి పోషణ అందుతుందంట.