Boys Fashion Tips: మీ ఫ్రెండ్స్‌ ముందు స్టైలిష్‌గా.. హ్యాండ్సమ్‌గా కనిపించాలా.. అయితే ఈ డ్రెస్సింగ్ టిప్స్ మీ కోసమే..

Lifestyle: కొన్నిసార్లు అబ్బాయిలు తమ డ్రెస్సింగ్ సెన్స్ గురించి గందరగోళానికి గురవుతారు. అలాంటి సమయంలో ఇవాళ స్టైలిష్‌గా.. కూల్‌గా కనిపించే ఫ్యాషన్ చిట్కాలను తెలుసుకుందాం..

Boys Fashion Tips: మీ ఫ్రెండ్స్‌ ముందు స్టైలిష్‌గా.. హ్యాండ్సమ్‌గా కనిపించాలా.. అయితే ఈ డ్రెస్సింగ్ టిప్స్ మీ కోసమే..
Lifestyle
Follow us

|

Updated on: Aug 09, 2022 | 5:27 PM

నేటి కాలంలో డ్రెస్సింగ్ సెన్స్ చాలా ముఖ్యమైన అంశంగా మారింది. ప్రజలు మీ డ్రెస్సింగ్ స్టైల్‌ను బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు యువత డ్రెస్సింగ్ సెన్స్‌పై స్పృహ పొందుతున్నారు. అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఫ్యాషన్ పరిజ్ఞానం తక్కువగా ఉందని గమనించవచ్చు. ఇలాంటి సమయంలో, మీరు మీ డ్రెస్సింగ్ గురించి గందరగోళంగా ఉంటే, స్టైలిష్, కూల్ లుక్ పొందాలనుకుంటే.. మీ స్టైల్‌కు మరింత మెరుగులు దిద్దుకోండి. ఇందు కోసం ఈ 5 సులభమైన చిట్కాలను ఇవాళ మనం తెలుసుకుందాం..
సరైన రంగు బట్టలు ఎంచుకోండి
స్టైలిష్ గా కనిపించాలంటే బట్టల రంగు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే, మీ జీన్స్,షర్ట్ లేదా టీ-షర్టు రంగుతో సరిపోలండి లేదా కాంట్రాస్ట్ కలర్ ధరించండి. ఇది ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. స్టైలిష్‌గా కనిపించడానికి.. మీకు ఏ రంగు బట్టలు బాగా కనిపిస్తాయో కూడా ఒకటికి.. పదిసార్లు చెక్ చూసుకోండి.
సరైన సైజు దుస్తులను ఎంచుకోండి..
సరైన సైజు దుస్తులను ధరించడం చాలా ముఖ్యం. మీరు వదులుగా ఉన్న దుస్తులలో లావుగా కనిపిస్తారు. అందుకే మీకు సరిపడే దుస్తులను ధరిస్తే మరిత లుక్ పెరుగుతుంది. అసౌకర్యంగా ఉండే దుస్తువలను అస్సలు ఎంపిక చేసుకోవద్దు. 
బట్టలు ద్వారా బూట్లు జతను ఎంచుకోండి..
మీ బూట్లు మీ దుస్తులకు సరిపోలాలి. ఉదాహరణకు, మీరు స్పోర్ట్స్ దుస్తులను ధరించినట్లయితే  దానితో పాటు స్పోర్ట్స్ షూలను ధరించండి. మంచి బూట్లు మొత్తం రూపాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మీ వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా మార్చుతాయి. 
కేశాలంకరణ, గడ్డం ఆకర్షణీయంగా ప్లాన్ చేయండి
మీ కేశాలంకరణ సరిగ్గా లేకుంటే అది మొత్తం రూపాన్ని పాడు చేస్తుంది. స్టైలిష్‌గా కనిపించాలంటే, మీ హెయిర్‌స్టైల్, గడ్డాన్ని మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఆకర్షణీయంగా, స్టైలిష్‌గా చేస్తుంది. మీ విశ్వాసాన్ని మరింత పెంచుతుంది.
వీలయినంత వరకు V-నెక్ ధరించండి
టీ-షర్టుల వంటివి వేసుకున్నప్పుడు.. V నెక్ డ్రెస్‌లను ఎంచుకోండి. ఇవి స్లిమ్‌గా కనిపించడంలో సహాయపడతాయి. మీ బట్టలు చాలా పొడవుగా ఉండకుండా జాగ్రత్త వహించండి. టీ షర్టు పొడవు మిమ్మల్ని లావుగా చేస్తుంది. అలాగే వేరే నెక్ డిజైన్ వేసుకున్నా లావుగా కనిపించవచ్చు. 
మరిన్ని లైఫ్‌ స్టైల్ న్యూస్ కోసం..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.