Health: పాలను ఇలా తీసుకుంటే.. లెక్కలేనన్ని లాభాలు, ఒకసారి ట్రై చేయండి..

కాల్షియంకు పెట్టింది పేరైన పాల వల్ల శరీరంలో కాల్షియం లోపాన్ని జయించవచ్చు. దీంతో ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. టీ కంటే పాలను తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే పగలు పాలు తాగితే ఎన్ని లాభాలు ఉంటాయో. అంతకంటే ఎక్కువ లాభాలు రాత్రి పూట తీసుకోవడం వల్ల ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..

Health: పాలను ఇలా తీసుకుంటే.. లెక్కలేనన్ని లాభాలు, ఒకసారి ట్రై చేయండి..
Milk
Follow us

|

Updated on: Feb 12, 2024 | 6:09 PM

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిసిందే. అందుకే ప్రతీ రోజూ కచ్చితంగా పాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. పాలలోని ఎన్నో మంచి గుణాలు శరీరానికి కావాల్సిన విటిమన్లను, పోషకాలను అందిస్తుంది. కాల్షియంకు పెట్టింది పేరైన పాల వల్ల శరీరంలో కాల్షియం లోపాన్ని జయించవచ్చు. దీంతో ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. టీ కంటే పాలను తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే పగలు పాలు తాగితే ఎన్ని లాభాలు ఉంటాయో. అంతకంటే ఎక్కువ లాభాలు రాత్రి పూట తీసుకోవడం వల్ల ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* రాత్రిపడుకునే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చిన పాలు తాగితే గాఢమైన నిద్రను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి పాలు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

* ఇక పాలలో ఒక చెంచా పసుపు కలుపుకొని తాగడం వల్ల మరిన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి ఒక గ్లాసు పాలలో చెంపా పసుపు వేసుకొని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.

* ఇక దంతాలు, ఎముకలు బలహీనంగా ఉన్న వారు పాలను తీసుకోవడం వల్ల సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు. ప్రతీ రోజూ రాత్రి పాలు తాగితే కండరాలు సైతం బలంగా మారుతాయని చెబుతున్నారు.

* మల బద్ధకం సమస్యతో బాధపడే వారికి కూడా పాలు బెస్ట్‌ ఆప్షన్‌గా చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు ఒక అరటి పండుతోపాటు పాలు తీసుకోవడం వల్ల బలబద్ధకం సమస్య దరిచేరదని చెబుతున్నారు.

* రాత్రి పడుకునే ముందు పాలలో చిటికెడు ఎండు మిర్చి కలుపుకొని తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు.

* పడుకునే ముందు పాలు తాగితే.. ఉదయం లేవగానే శరీరం ఉత్సాహంగా ఉంటుందని చెబుతున్నారు. పాలలోని ఉండే పోషకాలు రోజంతా ఉషారుగా ఉండొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!