దీపికా వ‌ర్క‌వుట్స్‌.. షాక్ అవుతున్న నెటిజ‌న్స్!

నేటి తరం హీరోయిన్స్ వ‌ర్క‌వుట్స్ విష‌యంలో ఎంత శ్ర‌ద్ధ చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రోజులో ఎక్కువభాగం జిమ్‌కే ప‌రిమిత‌మై శ‌రీరాన్ని చాలా ఫ్లెక్సిబుల్‌గా మార్చుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే (33) జిమ్ ట్రైన‌ర్ యాస్మిన్ క‌రాచీవాలా స‌మ‌క్షంలో చేస్తున్న కొన్ని వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో దీపికా చేస్తున్న వ‌ర్కవుట్స్ నెటిజ‌న్స్ నోరెళ్ళ‌పెట్టేలా చేస్తున్నాయి. దీపిక‌ వెన్నెముక కదలికను చూస్తుంటే, ఆమె ఎప్పటికీ యవ్వనంగా ఉంటుందని నేను చెప్ప‌గ‌ల‌ను… ఈ విష‌యాన్ని మేము అంగీక‌రించాము. […]

దీపికా వ‌ర్క‌వుట్స్‌.. షాక్ అవుతున్న నెటిజ‌న్స్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 10, 2019 | 2:51 PM

నేటి తరం హీరోయిన్స్ వ‌ర్క‌వుట్స్ విష‌యంలో ఎంత శ్ర‌ద్ధ చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రోజులో ఎక్కువభాగం జిమ్‌కే ప‌రిమిత‌మై శ‌రీరాన్ని చాలా ఫ్లెక్సిబుల్‌గా మార్చుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే (33) జిమ్ ట్రైన‌ర్ యాస్మిన్ క‌రాచీవాలా స‌మ‌క్షంలో చేస్తున్న కొన్ని వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో దీపికా చేస్తున్న వ‌ర్కవుట్స్ నెటిజ‌న్స్ నోరెళ్ళ‌పెట్టేలా చేస్తున్నాయి. దీపిక‌ వెన్నెముక కదలికను చూస్తుంటే, ఆమె ఎప్పటికీ యవ్వనంగా ఉంటుందని నేను చెప్ప‌గ‌ల‌ను… ఈ విష‌యాన్ని మేము అంగీక‌రించాము. మీరు కూడా అంగీక‌రిస్తార‌ని అనుకుంటున్నాను అని ఫిట్ నెస్ ట్రైన‌ర్ త‌న కామెంట్ ద్వారా తెలిపారు. ప్ర‌స్తుతం దీపికా ప‌దుకొణే మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చ‌పాక్ అనే సినిమాలో న‌టిస్తుంది. యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పాత్ర‌లో దీపికా న‌టిస్తుంది.

https://www.instagram.com/p/B2MHrzmAOhO/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/Br1e1luH0d-/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/BlFsup8Bxz1/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/Be3JS6HhFXL/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/BfGneUXBri-/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/BI4IaGqDn6H/?utm_source=ig_web_copy_link

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో