Tips for Tattoo: టాటూ వేయించుకుంటున్నారా.. ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే!

టాటూలు వేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. టాటూలనే పచ్చ బొట్టు అని కూడా అంటారు. ఇష్టమైన వారి మీదున్న ప్రేమను చూపించేందుకు టాటూలు వేయించుకుంటున్నారు. మరికొందరు కావాలని వారి కోసం ఇష్టమైన టాటూలు వేయించుకుంటారు. ఇంకొందరు మాత్రం ఫ్యాషన్ కోసం వేయించుకుంటారు. ఇలా ఎవరి ఇష్టం ప్రకారం వారు టాటూలు వేసుకుంటారు. అయితే టాటూలు వేసుకున్న తర్వాత ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని నిపుణులు..

Tips for Tattoo: టాటూ వేయించుకుంటున్నారా.. ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే!
Tips For Tattoo
Follow us

|

Updated on: Feb 13, 2024 | 1:14 PM

టాటూలు వేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. టాటూలనే పచ్చ బొట్టు అని కూడా అంటారు. ఇష్టమైన వారి మీదున్న ప్రేమను చూపించేందుకు టాటూలు వేయించుకుంటున్నారు. మరికొందరు కావాలని వారి కోసం ఇష్టమైన టాటూలు వేయించుకుంటారు. ఇంకొందరు మాత్రం ఫ్యాషన్ కోసం వేయించుకుంటారు. ఇలా ఎవరి ఇష్టం ప్రకారం వారు టాటూలు వేసుకుంటారు. అయితే టాటూలు వేసుకున్న తర్వాత ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. టాటూ వేసుకున్న ప్రాంతంలో స్పెషల్ కేర్ తీసుకోవాలి అంటున్నారు. మరి పచ్చ బొట్టు వేసుకున్న ప్రాంతంలో ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తేమగా ఉంచాలి:

టాటూ వేయించుకున్న ప్రాంతంలో చర్మ కణాలు దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. టాటూ వేసిన ప్రాంతంలో చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. కాబట్టి అక్కడ కొత్త కనాలు ఉత్పత్తి అవ్వాంటే.. తేమగా ఉండాలి. టాటూ వేయించుకున్న ప్రదేశంలో మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తూ ఉంచాలి. దీని వల్ల నిర్జీవంగా మారిన ప్రాంతంలో కొత్త కణాలు ఉత్పత్తి అవ్వడమే కాకుండా.. స్కిన్ హైడ్రేట్‌గా ఉంటుంది.

స్ర్కబ్‌ వంటివి చేయకూడదు:

టాటూలు వేయించుకున్న ప్రదేశం.. చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి అక్కడ కొత్త కణాలు పుట్టుకొచ్చేదాకా.. ఓ నెల రోజుల వరకూ స్క్రబ్‌, వ్యాక్స్‌లు వంటివి చేసుకోకూడదు. దీని వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. అంతే కాకుండా అలెర్జీలు, దురద వంటి సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

స్విమ్మింగ్ చేయకూడదు:

టాటూ వేయించుకున్న పర్సన్స్ ఓ రెండు, మూడు వారాల దాకా స్విమ్మింగ్ అనేవి చేయకూడదు. ఎందుకంటే ఫూల్ వంటి నీటిలో ఉప్పు, క్లోరిన్ వంటివి ఉంటాయి. ఇవి టాటూ వేయించుకున్న తర్వాత చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. అంతే కాకుండా టాటూ కూడా త్వరగా వెలిసిపోతుంది. కాబట్టి స్విమ్మింగ్‌కి వెళ్లకపోవడమే బెటర్.

సన్ స్క్రీన్ రాయాలి:

టాటూ వేయించుకున్న తర్వాత ఎండలోకి వెళ్లే పని ఉన్నప్పుడు. ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాయాలి. దీని వల్ల యూవీ కిరాణాలు నేరుగా పచ్చబొట్టుపై పడకుండా ఉంటాయి. యూవీ కిరణాలు పడటం వల్ల పచ్చ బొట్టు వెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా దురద, అలెర్జీ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి చర్మాన్ని రక్షించుకోవడానికి ఖచ్చితంగా సన్ స్క్రీన్ వంటివి ఉపయోగించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!