మాజీ మంత్రి యనమలకు విజయసాయిరెడ్డి కౌంటర్

ప్రజావేదిక వివాదం పై టీడీపీ, వైసీపీ నేతల మధ్య ట్విట్టర్‌లో వార్ జరుగుతోంది. అక్రమ కట్టడాలు కాబట్టే కూల్చివేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతుంటే.. ప్రభుత్వ నిర్ణయాలు సరికాదని టీడీపీ నేతలు అంటున్నారు. మాజీ మంత్రి యనమలకు ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. రివర్ కన్జర్వేషన్ యాక్టును ఒకసారి చదవండి యనమల గారు.. ఎవరు తుగ్లకో తెలుస్తుంది. నదీ తీరాన్ని పూడ్చికట్టిన నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేయాల్సింది పోయి కాపాడాలని అడ్డుపడటం వింతగా ఉంది. ప్రకృతి […]

మాజీ మంత్రి యనమలకు విజయసాయిరెడ్డి కౌంటర్

Edited By:

Updated on: Jun 26, 2019 | 1:06 PM

ప్రజావేదిక వివాదం పై టీడీపీ, వైసీపీ నేతల మధ్య ట్విట్టర్‌లో వార్ జరుగుతోంది. అక్రమ కట్టడాలు కాబట్టే కూల్చివేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతుంటే.. ప్రభుత్వ నిర్ణయాలు సరికాదని టీడీపీ నేతలు అంటున్నారు. మాజీ మంత్రి యనమలకు ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. రివర్ కన్జర్వేషన్ యాక్టును ఒకసారి చదవండి యనమల గారు.. ఎవరు తుగ్లకో తెలుస్తుంది. నదీ తీరాన్ని పూడ్చికట్టిన నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేయాల్సింది పోయి కాపాడాలని అడ్డుపడటం వింతగా ఉంది. ప్రకృతి వనరులను ధ్వంసం చేసినందుకే కదా ప్రజలు మీకు వాతలు పెట్టారంటూ ట్వీట్ చేశారు.