AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎగ్జిట్ పోల్స్‌ని గుడ్డిగా నమ్మలేం..!

తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై వైసీపీ నేత రోజా స్పందించారు. టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్‌ను గుడ్డిగా నమ్మలేమన్నారు. వ్యక్తిగతంగా ఇటువంటి సర్వేలను తాను విశ్వసించనని తేల్చి చెప్పారు. కానీ.. 100 శాతం ఖచ్చితంగా ఏపీకి జగన్‌నే ముఖ్యమంత్రి అవుతారని తేల్చి చెప్తున్నారు. పాదయాత్రలో, పలు బహిరంగ సభల్లో ప్రజల్లో జగన్‌కు ఉన్న విశ్వసనీయతను చూశామని, ఒక్కసారి ఛాన్స్ ఇద్దామనే ఆలోచనలో వాళ్లున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్రం అప్పుడే వేరు పడిందని.. […]

ఎగ్జిట్ పోల్స్‌ని గుడ్డిగా నమ్మలేం..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 20, 2019 | 12:08 PM

Share

తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై వైసీపీ నేత రోజా స్పందించారు. టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్‌ను గుడ్డిగా నమ్మలేమన్నారు. వ్యక్తిగతంగా ఇటువంటి సర్వేలను తాను విశ్వసించనని తేల్చి చెప్పారు. కానీ.. 100 శాతం ఖచ్చితంగా ఏపీకి జగన్‌నే ముఖ్యమంత్రి అవుతారని తేల్చి చెప్తున్నారు. పాదయాత్రలో, పలు బహిరంగ సభల్లో ప్రజల్లో జగన్‌కు ఉన్న విశ్వసనీయతను చూశామని, ఒక్కసారి ఛాన్స్ ఇద్దామనే ఆలోచనలో వాళ్లున్నారని తెలిపారు.

గత ఎన్నికల్లో రాష్ట్రం అప్పుడే వేరు పడిందని.. జగన్ ఏం చేయలేరని.. చంద్రబాబుకి ఓట్లు వేసి గెలిపిస్తే.. ఇప్పుడేం చేశారని ప్రశ్నించారు రోజా. జగన్‌ను గెలిపిస్తే మళ్లీ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. మాకు అనుకూలంగా లేని పోల్స్ గురించి మేము డల్ అయిపోమని అన్నారు. జగన్ సీఎం అవుతారని.. మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని చెప్పారు.

Follow Us
ఇన్నాళ్లు తెలియలే..అరెరే గుడ్డు పెంకులు తియ్యడం ఇంత ఈజీనా?
ఇన్నాళ్లు తెలియలే..అరెరే గుడ్డు పెంకులు తియ్యడం ఇంత ఈజీనా?
పేదవారు కూడా ధనవంతులవుతారు.. సూర్య సంచారంతో వీరికి అదృష్టమే
పేదవారు కూడా ధనవంతులవుతారు.. సూర్య సంచారంతో వీరికి అదృష్టమే
చాణక్య నీతి : పెళ్లిచేసుకునే అబ్బాయి పేదవాడైనా ఈలక్షణాలు ఉండాలి
చాణక్య నీతి : పెళ్లిచేసుకునే అబ్బాయి పేదవాడైనా ఈలక్షణాలు ఉండాలి
రైతు కుటుంబాన్ని మింగేసిన అప్పుల భారం, కుటుంబ కలహాలు!
రైతు కుటుంబాన్ని మింగేసిన అప్పుల భారం, కుటుంబ కలహాలు!
తిరుమల బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం.. యోగ నరసింహుడిగా శ్రీవారు!
తిరుమల బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం.. యోగ నరసింహుడిగా శ్రీవారు!
సాధారణ ట్రక్ డ్రైవర్ నుండి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన ఒకే ఒక్కడు!
సాధారణ ట్రక్ డ్రైవర్ నుండి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన ఒకే ఒక్కడు!
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ..!
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ..!
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.
క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..
క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..
వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే
వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే