AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా పాజిటివ్ అని తెలిసి గుండె ప‌గిలేలా రోదించిన‌ మ‌హిళ‌..!

క‌రోనా ఎప్పుడు ఎక్క‌డ ఎవ‌రికి ఎలా సోకుతుందే తెలియ‌ని ప‌రిస్థితి ఏర్పడింది. కొంద‌రికి ల‌క్ష‌ణాలు లేకుండానే కోవిడ్-19 పాజిటివ్ అని వ‌స్తోంది. సొంత‌వాళ్ల‌ను కూడా న‌మ్మ‌డం క‌ష్టంగా మారింది.

క‌రోనా పాజిటివ్ అని తెలిసి గుండె ప‌గిలేలా రోదించిన‌ మ‌హిళ‌..!
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2020 | 4:23 PM

Share

క‌రోనా ఎప్పుడు ఎక్క‌డ ఎవ‌రికి ఎలా సోకుతుందే తెలియ‌ని ప‌రిస్థితి ఏర్పడింది. కొంద‌రికి ల‌క్ష‌ణాలు లేకుండానే కోవిడ్-19 పాజిటివ్ అని వ‌స్తోంది. సొంత‌వాళ్ల‌ను కూడా న‌మ్మ‌డం క‌ష్టంగా మారింది. ఈ ప్ర‌మాద‌క‌ర వైర‌స్ మ‌నుషుల‌పై మాన‌సికంగా కూడా దాడి చేస్తోంది. అందుకే ప్ర‌జ‌లంద‌రూ ఆందోళ‌న‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలో త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని తెలిసి గుండె ప‌గిలేలా రోదించింది ఓ మ‌హిళ‌.

బీజింగ్‌లో షిజింగ్షాన్ వాండా ప్లాజాలోని ఒక మహిళ ఫోన్ మాట్లాడుతూ…ఒక్క‌సారిగా పెద్ద‌గా అర‌స్తూ ఏడ‌వ‌డం ప్రారంభించింది. ఆమె అరుపులు విన్న అక్క‌డి ప్ర‌జ‌లు భ‌యాందోళ‌ల‌న‌కు గుర‌య్యారు. ఆమెకు ఏమైందా అని ప‌రీక్షిస్తూ చూశారు. ఇంత‌లో త‌న‌కు క‌రోనా టెస్ట్‌లో పాజిటివ్ వ‌చ్చిందంటూ పెద్ద‌గా ఏడ్వ‌సాగింది. ఇది తెలియ‌గానే అక్క‌డివాళ్లంతా అక్క‌డినుంచి ప‌రుగులు తీశారు. ఆ మ‌హిళ మాత్రం అక్క‌డే కూల‌బ‌డి ఏడ్వసాగింది. ఇదంతా అక్క‌డ ఉన్న వీడియోలో రికార్డ‌య్యింది. ఆ త‌ర్వాత పీపీఈ కిట్లు ధ‌రించిన మెడిక‌ల్ సిబ్బంది వ‌చ్చి ఆమెను అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి.

Follow Us
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
ఉదయ్ కిరణ్ డెడ్ బాడీని ఫస్ట్ చూసింది నేనే..టాలీవుడ్ నటుడు ఎమోషనల్
ఉదయ్ కిరణ్ డెడ్ బాడీని ఫస్ట్ చూసింది నేనే..టాలీవుడ్ నటుడు ఎమోషనల్
BCCI CoEను వెనకేసుకొచ్చిన వీవీఎస్ లక్ష్మణ్
BCCI CoEను వెనకేసుకొచ్చిన వీవీఎస్ లక్ష్మణ్
యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
రిటైరైనా తగ్గని క్రేజ్.. రేసులో దూసుకెళ్తున్న మాస్టర్‌ బ్లాస్టర్‌
రిటైరైనా తగ్గని క్రేజ్.. రేసులో దూసుకెళ్తున్న మాస్టర్‌ బ్లాస్టర్‌
తన తండ్రి ఎలా మరణించారో వివరిస్తూ.. బోరున ఏడ్చిన కొడుకు
తన తండ్రి ఎలా మరణించారో వివరిస్తూ.. బోరున ఏడ్చిన కొడుకు
భూకంపంతో తలకిందులైన కోట.. 56 అడుగుల హనుమంతుడు! ఈ ఆలయం వెనుక 200..
భూకంపంతో తలకిందులైన కోట.. 56 అడుగుల హనుమంతుడు! ఈ ఆలయం వెనుక 200..
బన్నీని కలవాలని ప్లాన్ చేస్తున్నారా? అప్‌డేట్ తెలుసుకోవాల్సిందే
బన్నీని కలవాలని ప్లాన్ చేస్తున్నారా? అప్‌డేట్ తెలుసుకోవాల్సిందే
హిట్‌మ్యాన్‌ గురించి సెలెక్టర్లకు అజింక్య రహానే కీలక సూచన
హిట్‌మ్యాన్‌ గురించి సెలెక్టర్లకు అజింక్య రహానే కీలక సూచన
ఏందీ మావ ఇది.. ఓటీటీలో ఈ సినిమాను తెగ చూస్తున్నారు..
ఏందీ మావ ఇది.. ఓటీటీలో ఈ సినిమాను తెగ చూస్తున్నారు..