AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్ ! ‘తెల్ల నీటి ఏనుగు తల్లి’ అయింది !

భలే ! 14 ఏళ్ళ 'తెల్ల తిమింగలం' 'బెలుగా' తల్లి అయింది. ఎంచక్కా బుజ్జి మగ తిమింగలానికి జన్మనిచ్చింది. అమెరికాలోని షెడ్ ఆక్వేరియంలో సరదాగా నీట తిరుగాడే బెలుగా ఆంటే అందరికీ..

వావ్ ! 'తెల్ల నీటి ఏనుగు తల్లి' అయింది !
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 29, 2020 | 5:01 PM

Share

భలే ! 14 ఏళ్ళ ‘తెల్ల తిమింగలం’ ‘బెలుగా’ తల్లి అయింది. ఎంచక్కా బుజ్జి మగ తిమింగలానికి జన్మనిచ్చింది. అమెరికాలోని షెడ్ ఆక్వేరియంలో సరదాగా నీట తిరుగాడే బెలుగా ఆంటే అందరికీ ఇష్టమే. విజిటర్లంతా దీన్ని అపురూపంగా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ తల్లి తిమింగలం సుమారు 15 గంటలపాటు ‘లేబర్ నొప్పులు పడి’.. ఆక్వేరియంలోనే కనేసింది. తల్లి కడుపు నుంచి విడివడి బెల్లా నీటిలో కేరింతలు కొట్టడం ప్రారంభించింది. ఈ ఆక్వేరియం సీఈఓ డాక్టర్ బ్రిడ్జెట్ కప్ లిన్..ఈ ‘కాన్పు’ తాలూకు వీడియోను రిలీజ్ చేశారు. పిల్ల వేల్ బయటపడడం చూస్తున్నంత వాళ్లంతా ఆనందంతో కేకలు పెట్టారు. ఇక నెటిజన్ల సంగతి వేరే చెప్పాలా

Follow Us
సెమీస్ చేరిన సాక్షి చౌదరి.. బాక్సింగ్‌లో 5వ పతకం పక్కా..!
సెమీస్ చేరిన సాక్షి చౌదరి.. బాక్సింగ్‌లో 5వ పతకం పక్కా..!
బెడిసి కొట్టిన యవ్వారం.. ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
బెడిసి కొట్టిన యవ్వారం.. ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డికి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డికి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
గ్రహాల రాకుమారుడు గ్రాండ్ ఎంట్రీ.. వీరికి గోల్డెన్ టైమ్ స్టార్ట్
గ్రహాల రాకుమారుడు గ్రాండ్ ఎంట్రీ.. వీరికి గోల్డెన్ టైమ్ స్టార్ట్
అబ్బబ్బ.. ఏకంగా 20 శాతం డిస్కౌంట్.. మెడికల్ షాపులకు DMart ఝలక్..!
అబ్బబ్బ.. ఏకంగా 20 శాతం డిస్కౌంట్.. మెడికల్ షాపులకు DMart ఝలక్..!
తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్
తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్
ఈ ఆకులు బంగారం కంటే విలువైనది.. సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం
ఈ ఆకులు బంగారం కంటే విలువైనది.. సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం
ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే వైభవ్ చేసిన పనికి ఫిదానే..
ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే వైభవ్ చేసిన పనికి ఫిదానే..