వివేకా హత్య కేసు: తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

|

Mar 29, 2019 | 2:54 PM

పులివెందులలో అత్యంత దారుణ హత్యకు గురైన వైసీపీ నేత, జగన్ చిన్నాన, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లపై వాదనలు విన్న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. తీర్పును మాత్రం సోమవారానికి వాయిదా వేసింది. వివేకానంద హత్య కేసును సీబీఐకి విచారణ అప్పగించాలంటూ ఏపీ ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్, వైఎస్ వివేకానందరెడ్డి భార్య  సౌభాగ్యమ్మ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

వివేకా హత్య కేసు: తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Follow us on