వరుణ్ పోలీస్ లవ్

రుస విజయాలతో మాంచి ఊపుమీదున్న వరుణ్ తేజ్ పోలీస్ పాత్రలో ఒక లవ్ స్టోరీ చేయబోతున్నట్టు టాలీవుడ్ భోగట్టా. దర్శకుడు సాగరచంద్ర ఈ సినిమాని తెరకెక్కిస్తారని..

వరుణ్ పోలీస్ లవ్

Updated on: Aug 26, 2020 | 7:36 PM

వరుస విజయాలతో మాంచి ఊపుమీదున్న వరుణ్ తేజ్ పోలీస్ పాత్రలో ఒక లవ్ స్టోరీ చేయబోతున్నట్టు టాలీవుడ్ భోగట్టా. దర్శకుడు సాగరచంద్ర ఈ సినిమాని తెరకెక్కిస్తారని సమాచారం. 14రీల్స్ నిర్మాణంలో సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. కాగా, వరుణ్ బాక్సర్ మూవీ తర్వాత ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ లో వినిపిస్తోంది.