ఆ ఎస్‌ఐ మాకొద్దంటూ గ్రామస్థుల ధర్నా..

|

Jan 29, 2020 | 6:32 PM

మహబూబాబాద్‌ జిల్లాలోని పెద్దవంగర మండలం ఉప్పరగూడెంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఓ సెటిల్‌మెంట్ విషయంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సర్పంచ్ భర్త సమ్మయ్యను సబ్ ఇన్‌స్పెక్టర్ రామ్‌చరణ్ దారుణంగా కొట్టారు. దీంతో అతడికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.  విషయం తెలుసుకున్న గ్రామస్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. నిరంకుశంగా వ్యవహరించిన ఎస్సైని వెంటనే సస్పెండ్ చెయ్యాలని, తమ ఊరి నుంచి పంపించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు కలగజేసుకుని గ్రామస్థులకు సర్ది చెప్పి పంపించారు.

ఆ ఎస్‌ఐ మాకొద్దంటూ గ్రామస్థుల ధర్నా..
Follow us on