AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంచీపురంలో మరో దారుణం.. అత్యాచారం చేసి ఉరితీసిన..!

ఇటు ఒక పక్క హైదరాబాద్‌లో యువ వైద్యురాలు మర్డర్ కేసు పెద్ద దుమారం సృష్టించగా.. కాంచీపురంలో మరో దారుణం చోటుచేసుకుంది. 20 ఏళ్లున్న రోజా అనే యువతి.. అనుమానాస్పద స్థితిలో.. ఓ ప్రైవేట్ స్థలంలో.. ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది. స్థానికుల సమచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. యువతిని.. అత్యాచారం చేసి.. హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. రోజా.. చివరిసారిగా.. రాజేష్ అనే స్నేహితుడితో కనిపించినట్లు.. ఆమె తండ్రి […]

కాంచీపురంలో మరో దారుణం.. అత్యాచారం చేసి ఉరితీసిన..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 04, 2019 | 3:11 PM

Share

ఇటు ఒక పక్క హైదరాబాద్‌లో యువ వైద్యురాలు మర్డర్ కేసు పెద్ద దుమారం సృష్టించగా.. కాంచీపురంలో మరో దారుణం చోటుచేసుకుంది. 20 ఏళ్లున్న రోజా అనే యువతి.. అనుమానాస్పద స్థితిలో.. ఓ ప్రైవేట్ స్థలంలో.. ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది. స్థానికుల సమచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. యువతిని.. అత్యాచారం చేసి.. హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. రోజా.. చివరిసారిగా.. రాజేష్ అనే స్నేహితుడితో కనిపించినట్లు.. ఆమె తండ్రి చెప్పాడు. ఒకవేళ రాజేషే చంపి ఉండవచ్చని.. పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అత్యంత కర్కశంగా.. కత్తిగాట్లతో.. ఒళ్లంతా గాయాలతో.. రోజా ఉన్న పరిస్థితిని గమనిస్తే.. ఆమెను ఎన్ని చిత్ర హింసలు పెట్టి చంపారో అర్థమవుతోంది. ఈ సంఘటన.. కాంచీపురం వ్యాప్తంగా.. భగ్గుమంటోంది. అత్యంత అమానుషంగా.. హత్యలకు పాల్పడుతున్న వారిని ఉరితీయాలంటూ.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందంటూ.. మండిపడుతున్నారు. కాగా.. వీరిద్దరి పేరు మీద.. ట్విట్టర్‌లో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Follow Us
త్రివిక్రమ్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వనున్న చిన్న సినిమా..
త్రివిక్రమ్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వనున్న చిన్న సినిమా..
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!
వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!
పన్నా గనిలో తవ్వుతుండగా దంపతులకు జాక్‌పాట్..!
పన్నా గనిలో తవ్వుతుండగా దంపతులకు జాక్‌పాట్..!
చిన్న రూమ్ నుంచి హోమ్ థియేటర్ వరకు 4 కొత్త మోడళ్లు!
చిన్న రూమ్ నుంచి హోమ్ థియేటర్ వరకు 4 కొత్త మోడళ్లు!
చివరి వరకు ఉత్కంఠ.. ఆర్చరీలో గోల్డ్ పట్టేసిన కుమ్‌కుమ్‌
చివరి వరకు ఉత్కంఠ.. ఆర్చరీలో గోల్డ్ పట్టేసిన కుమ్‌కుమ్‌