మున్సిపోల్స్: తెలంగాణలో వార్ వన్ సైడే.. సీపీఎస్ సర్వే!

| Edited By:

Jan 24, 2020 | 8:10 PM

పురపోరులో వార్ వన్ సేడ్ కానుంది.. గులాబీ ప్రభంజనం వీయనుంది. ప్రతిపక్షాలకు మల్లి నిరాశే మిగలనుంది.. తాజాగా సీపీఎస్‌ సర్వేలో నివ్వెరపోయే ఫలితాలు వచ్చాయి. తెలంగాణ మున్సిపల్‌ ఫలితాలపై సీపీఎస్‌ సర్వే విడుదల చేసింది. 120 మున్సిపాలిటీల్లో 104-109 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశం ఉందని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌కు 0-4 స్థానాలు, బీజేపీకి 0-2 స్థానాలు గెలిచే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎంఐఎంకు 1-2 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు సీపీఎస్‌ సర్వే వెల్లడించింది. […]

మున్సిపోల్స్: తెలంగాణలో వార్ వన్ సైడే.. సీపీఎస్ సర్వే!
Follow us on

పురపోరులో వార్ వన్ సేడ్ కానుంది.. గులాబీ ప్రభంజనం వీయనుంది. ప్రతిపక్షాలకు మల్లి నిరాశే మిగలనుంది.. తాజాగా సీపీఎస్‌ సర్వేలో నివ్వెరపోయే ఫలితాలు వచ్చాయి. తెలంగాణ మున్సిపల్‌ ఫలితాలపై సీపీఎస్‌ సర్వే విడుదల చేసింది. 120 మున్సిపాలిటీల్లో 104-109 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశం ఉందని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌కు 0-4 స్థానాలు, బీజేపీకి 0-2 స్థానాలు గెలిచే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎంఐఎంకు 1-2 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు సీపీఎస్‌ సర్వే వెల్లడించింది. 7-10 మున్సిపాలిటీల్లో పోటాపోటీగా ఫలితం ఉంటుందని పేర్కొంది. 9-10 మధ్య మున్సిపల్‌ కార్పొరేషన్లు టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశం ఉందని చెప్పింది. 0-1 స్థానాన్ని బీజేపీ గెలిచే అవకాశం ఉందని సీపీఎస్‌ సర్వే వెల్లడించింది.