AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండోసారి కూడా సక్సెస్..భారత అమ్ములపొదిలో అద్భుత అస్త్రం

భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. కె-4 బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్ష విజయవంతమైంది. అందుకు మన విశాఖపట్నం తీరం వేదికైంది. 3500 కిలోమీటర్ల టార్గెట్స్‌ను ఈ క్షిపణి పూర్తిచేయగలదు. శుక్రవారం ఉదయం ఈ పరీక్ష జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) అభివృద్ది చేసిన ఈ మిస్సైల్‌ని.. టెస్ట్ చేయడం గడిచిన వారం రోజుల్లో ఇది రెండోసారి. అంతకుముందు జనవరి 19న క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. అణ్వాయుధాలను తీసుకెళ్లి ప్రత్యర్థుల అంతు చూడగల సామర్థ్యం […]

రెండోసారి కూడా సక్సెస్..భారత అమ్ములపొదిలో అద్భుత అస్త్రం
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jan 24, 2020 | 8:09 PM

Share

భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. కె-4 బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్ష విజయవంతమైంది. అందుకు మన విశాఖపట్నం తీరం వేదికైంది. 3500 కిలోమీటర్ల టార్గెట్స్‌ను ఈ క్షిపణి పూర్తిచేయగలదు. శుక్రవారం ఉదయం ఈ పరీక్ష జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) అభివృద్ది చేసిన ఈ మిస్సైల్‌ని.. టెస్ట్ చేయడం గడిచిన వారం రోజుల్లో ఇది రెండోసారి. అంతకుముందు జనవరి 19న క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. అణ్వాయుధాలను తీసుకెళ్లి ప్రత్యర్థుల అంతు చూడగల సామర్థ్యం కె-4 మిస్సైల్‌ సొంతం. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలలో ఎక్కడినుంచైనా ఇది శత్రువులపై విరుచుకుపడగలదు. అరిహంత్ అణు జలాంతర్గాముల నుంచి ఎక్కుపెట్టేలా కె-4 క్షిపణులను రూపొందించారు. కె-4… 1.3 మీటర్ల వ్యాసం కలిగి ఉండి… దాదాపు 17 టన్నుల బరువుతో 12 మీటర్ల పొడవు ఉంటుంది. 2 వార్ హెడ్లను మోసుకెళ్లగలదు.

Follow Us
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?