AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డిగూడెంలో అక్రమ అరెస్టులను నిరసిస్తూ జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం దగ్గర ఆదివాసీల ధర్నా

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామస్తుల అక్రమ అరెస్టులను నిరాసిస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెం...

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డిగూడెంలో అక్రమ అరెస్టులను నిరసిస్తూ జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం దగ్గర ఆదివాసీల ధర్నా
Venkata Narayana
|

Updated on: Dec 11, 2020 | 4:21 PM

Share

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామస్తుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెం ఆర్.డి.ఓ కార్యాలయం దగ్గర రెడ్డిగూడెం గ్రామస్తులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆదివాసీ సంక్షేమ రాష్ట్ర పరిషత్ అధ్యక్షుడు కాకి మధుని పోలీసులు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి నేతలు మాట్లాడుతూ… పశ్చిమ ఏజెన్సీలో నెత్తురు పారడానికి ఐటీడీఏ పీవో కేర్ పురం బాధ్యత వహించాలన్నారు. తాతల కాలం నుంచి ఆదివాసీలు పొడి చేసుకుని ఆ భూములు చేసుకుంటున్నారని, అధికారులే గిరిజనేతరులకు కొమ్ము కాస్తూ గిరిజనులపై దాడికి పంపిస్తున్నారని ఆరోపించారు. మొన్న జరిగిన సంఘటనలో గాయపడిన గిరిజనులను పరామర్శించడానికి వెళ్లిన ఆదివాసీ నాయకుడు మధు ని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించేదిలేదన్నారు.

Follow Us
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ