AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రెండ్‌కు అనుగుణంగా ఎన్నికల గుర్తులు, ఎన్నికల సంఘం కేటాయించిన వాటిలో పెన్‌డ్రైవ్‌, హెడ్‌ఫోన్‌…

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారంతా ఆగమేఘాల మీద రెడీ అవుతున్నారు.. పార్టీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు మొదలుపెట్టారు..

ట్రెండ్‌కు అనుగుణంగా ఎన్నికల గుర్తులు, ఎన్నికల సంఘం కేటాయించిన వాటిలో పెన్‌డ్రైవ్‌, హెడ్‌ఫోన్‌...
Balu
|

Updated on: Nov 18, 2020 | 11:24 AM

Share

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారంతా ఆగమేఘాల మీద రెడీ అవుతున్నారు.. పార్టీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు మొదలుపెట్టారు.. పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారు కొందరు.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశం కొందరికి ఉంది.. ఇలా స్వతంత్రంగా పోటీ చేసే వారి కోసం ఎన్నికల సంఘం కొన్ని గుర్తులను సిద్ధం చేసింది.. అన్నట్టు ట్రెండ్‌కు తగ్గినట్టుగానే ఎన్నికల సంఘం కూడా గుర్తులను కేటాయించడం విశేషం.. ఇంతకు ముందు జంతువుల గుర్తులు కూడా ఉండేవి.. ఇప్పుడు లేవు.. ఇప్పుడు బాగా పాపులర్‌ అయిన గుర్తులనే ఎన్నికల సంఘం కేటాయించబోతున్నది.. ఎయిర్‌ కండిషనర్‌, యాపిల్‌ పండు, గాజులు, బ్యాట్‌, బాల్‌, విజిల్‌, టైర్లు, బ్యాటరీ టార్చి, బైనాక్యులర్స్‌, సీసా, బకెట్‌, క్యారమ్‌బోర్డు, చెయిన్‌, కోటు, కొబ్బరి చెట్టు, మంచం, కటింగ్‌ప్లేయర్‌, కప్పుసాసర్‌, హెడ్‌ఫోన్‌, పెన్‌డ్రైవ్‌, రోబో, కళ్లద్దాలు, కందిల్‌, బోరింగ్‌, రోడ్‌ రోలర్‌, నిచ్చెన, పలుగుపార, తాళంకప్ప, ప్రెషర్‌ కుక్కర్‌, గాలిపటం, స్టూలు, కుట్టు మిషన్‌, గౌను, గడియారం, రెండాకులు, టోపీ, హాకీస్టిక్‌, గ్లాస్‌, గంట, జీపు, బల్బు, శంఖం, నాగలి, బొంగరం, బెండకాయలు, లెటర్‌బాక్స్‌, రిఫ్రిజిరేటర్‌, కత్తెర, రంపం, సితార్‌, స్టెతస్కోప్‌, టూత్‌బ్రష్‌, ట్రంపెట్‌ ఇత్యాది గుర్తులు ఉన్నాయి.. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌.. మీకు నచ్చిన గుర్తు కావాలంటే వేగిరపడాలి..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత