టాప్ 10 న్యూస్ @9 PM

1.వల్లభనేని వంశీ రాజీనామా.. చంద్రబాబు స్పందన ఇదే! అనూహ్య పరిణామాల మధ్య గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు… Read More 2.బ్రేకింగ్: ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం.. ధృవీకరించిన ట్రంప్! వరల్డ్‌లోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఇస్లామిక్ లీడర్ అబూ బకర్ బాగ్దాదీ సిరియాలో జరిగిన యుఎస్ దళాల ఆపరేషన్‌లో మరణించాడని ఆదివారం ఉదయం.. Read […]

టాప్ 10 న్యూస్ @9 PM

Updated on: Oct 27, 2019 | 9:05 PM

1.వల్లభనేని వంశీ రాజీనామా.. చంద్రబాబు స్పందన ఇదే!

అనూహ్య పరిణామాల మధ్య గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు… Read More

2.బ్రేకింగ్: ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం.. ధృవీకరించిన ట్రంప్!

వరల్డ్‌లోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఇస్లామిక్ లీడర్ అబూ బకర్ బాగ్దాదీ సిరియాలో జరిగిన యుఎస్ దళాల ఆపరేషన్‌లో మరణించాడని ఆదివారం ఉదయం.. Read More

3.మెగా, నందమూరి హీరోల ఫైట్.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘భీష్మ’

పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. మన టాలీవుడ్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఏకంగా పెద్ద హీరోలే ఫైట్‌కి దిగుతుంటారు… Read More

4.‘సరిలేరు నీకెవ్వరు’ స్టోరీ ఇదేనా..?

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర.. Read More

5.ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై డ్రైవింగ్ లైసెన్సు మరింత సులభంగా పొందవచ్చు!

రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మరో కొత్త పంథాకు శ్రీకారం చుట్టనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను చాలా… Read More

6.సాహో బాటలోనే సైరా.. ఎన్ని కోట్ల నష్టమంటే?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ మూడు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని.. నాలుగో వారంలోకి అడుగుపెట్టింది…. Read More

7.మనసున్న సేనాని..తాపీ మేస్త్రి కుటుంబానికి ఆర్థిక సాయం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయ నాయకుడిగా అతను ఎంతవరకు సక్సెస్ అయ్యాడన్న విషయం పక్కనడపెడితే..ఒక వ్యక్తిగా మాత్రం ఉన్నత విలువలు కలిగినవాడు… Read More

8.‘రిమోట్ కంట్రోల్ మా చేతుల్లో’.. శివసేన వార్నింగ్

మహారాష్ట్రలో అధికార పగ్గాలకు సంబంధించి బీజేపీ-శివసేన మధ్య ‘ సిగపట్లు ‘ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో ‘ రిమోట్ కంట్రోల్ ‘ తమ చేతుల్లో ఉందని… Read More

9.హర్యానా గద్దెపై మళ్ళీ ‘ మనోహరుడే ‘.. రెండో సారి సీఎంగా ప్రమాణం

హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఈ రాష్ట్ర సీఎం కావడం ఇది రెండో సారి. చండీగఢ్ లోని రాజ్‌భవన్ లో… Read More

10.ఆర్టీసీ జేఏసీ నేతల భిన్న స్వరాలు.. ఎవర్ని నమ్మాలి?

టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 23వ రోజుకు చేరింది. నిన్న ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె యధావిధిగానే కొనసాగుతోంది… Read More