సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం చివ్వెంల మండలం కాసింపేట జంక్షన్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్యాంకర్‌ను కారు వెనుక నుంచి ఢీకొట్టింది.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..

Updated on: Jun 26, 2020 | 9:16 AM

Three Killed In Suryapet Road Accident: సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం చివ్వెంల మండలం కాసింపేట జంక్షన్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్యాంకర్‌ను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: జూలై 21 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర.. 15 రోజులకు కుదింపు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us