AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏదీ కోవిడ్ జాడ ? వూహాన్ వాటర్ పార్క్ లో వేలాదిమంది మజా ! మజా !

చైనాలోని వూహాన్ సిటీలో గల వాటర్ పార్క్ లో వేలాది మంది ముఖాలకు ఎలాంటి మాస్కులు గానీ, చేతులకు గ్లోవ్స్ గానీ లేకుండా ఎంజాయ్ చేశారు. వీకెండ్ లో వీరి జలకాలాటలు కెమెరా కళ్ళకు చిక్కాయి..

ఏదీ కోవిడ్ జాడ ? వూహాన్ వాటర్ పార్క్ లో వేలాదిమంది మజా ! మజా !
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 17, 2020 | 6:12 PM

Share

చైనాలోని వూహాన్ సిటీలో గల వాటర్ పార్క్ లో వేలాది మంది ముఖాలకు ఎలాంటి మాస్కులు గానీ, చేతులకు గ్లోవ్స్ గానీ లేకుండా ఎంజాయ్ చేశారు. వీకెండ్ లో వీరి జలకాలాటలు కెమెరా కళ్ళకు చిక్కాయి. ఈ సిటీలో దీన్ని ‘మాయా బీచ్ వాటర్ పార్క్’ అని వ్యవహరిస్తారట. స్విమ్ సూట్లు, గాగుల్స్ ధరించిన అనేకమంది ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ ని ఆస్వాదించారు. కొందరు వాటర్ జెట్ బోర్డుపై విన్యాసాలు చేస్తూ వినోదం అందించారు. కొంతమంది రబ్బర్ డింగీల్లో కేరింతలు కొట్టారు. కరోనా వైరస్ నేపథ్యంలో 76 రోజుల లాక్ డౌన్ అనంతరం గత జూన్ లో మళ్ళీ ఈ వాటర్ పార్క్ ను ప్రభుత్వం ప్రారంభించింది. లోకల్ ఎకానమీని ప్రోత్సహించేందుకు హుబె ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 400 టూరిస్ట్ సైట్ లకు ఉచిత ఎంట్రీ సౌకర్యాన్ని కల్పించింది.

కరోనా వైరస్ కేసులను చాలావరకు నియంత్రించిన చైనా మళ్ళీ ఇలాంటి వినోద కాలక్షేపాన్ని కలిగిస్తోంది.

‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!
పవన్ 'బాలు' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
పవన్ 'బాలు' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?