ఈ ‘పాములాట’లో గెలుపెవరిది ?

ఈ వీడియోను ఎక్కడ తీశారో తెలియదు గానీ.. మనిషికి, ఓ పాముకి మధ్య మరో పెద్ద పైథాన్ వచ్చి అతనిపై దాడి చేయబోతే..అది చూడడానికే భయమేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే..

ఈ పాములాటలో గెలుపెవరిది ?

Edited By:

Updated on: Sep 24, 2020 | 4:47 PM

ఈ వీడియోను ఎక్కడ తీశారో తెలియదు గానీ.. మనిషికి, ఓ పాముకి మధ్య మరో పెద్ద పైథాన్ వచ్చి అతనిపై దాడి చేయబోతే..అది చూడడానికే భయమేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే..ఓ కొలను లాంటి నీటి మడుగుపై  తేలుతున్న పామును పట్టుకుని బయటకు తీసిన యువకుడొకరు దానితో సరదాగా కాసేపు ‘ఆటలాడబోయాడు’, ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో..ఓ పెద్ద కొండచిలువే అతనిపైకి దూసుకువచ్చింది. అంతే ! అతగాడు బెదిరిపోయి..తన చేతిలోని పామును వదిలేసి నీటిలో పడిపోయాడు. ఆ లోగే ఆ పైథాన్ కూడా అతనితో బాటు నీటిలోకి జారిపోయింది. ఇది ఓ థ్రిల్లింగ్ సీన్ ! చివరికి ఏమైందో తెలియదు గానీ.. ఈ వీడియోకు మాత్రం లక్షలాది లైక్స్ వచ్చాయి.