Beast: RRR లా కాదు !! బీస్ట్ మూవీ విషయం లో విజయ్ రూటే వేరు !!
ప్రస్తుతం సౌత్ సర్కిల్స్‌లో బీస్ట్ స్టాటజీ హాట్ టాపిక్ గా మారింది. పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా… ఈ సినిమా బజ్ రోజు రోజుకూ పెరిగిపోయింది.
ప్రస్తుతం సౌత్ సర్కిల్స్‌లో బీస్ట్ స్టాటజీ హాట్ టాపిక్ గా మారింది. పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా… ఈ సినిమా బజ్ రోజు రోజుకూ పెరిగిపోయింది. ఒక పక్క మేకర్స్ అందరూ జక్కన్న మార్కెటింగ్ స్టైల్ ను అడాప్ట్ చేసుకుంటుంటే… విజయ్ అండ్ టీం మాత్రం అందుకు భిన్నంగా కొత్త స్కూల్లో.. సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా… సైలెంట్‌గా బీస్ట్ ను యూట్యూబ్‌లోకి వదిలేస్తోంది. ఇక బాలీవుడ్ లోనైనా ట్రిపుల్ ఆర్ టీంలా ప్రమోషన్‌ను మోగిస్తారనుకుంటే… ఆయింత పట్టనట్టుగానే ఉంటున్నారు బీస్ట్ మేకర్స్. అవుట్ తమిళ స్టేట్ ఈ సినిమా ప్రమోషన్ కేవలం యూట్యూబ్‌కే పరిమితం చేశారు
Also Watch:
Thalapathi Vijay: ఫ్యాన్స్‌పై దళపతి సీరియస్ !! రిపీటైతే బాగోదంటూ వార్నింగ్ !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

