AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy Master Movie: బాక్స్ ఆఫీస్ వద్ద దళపతి జోరు.. రిలీజ్‌కు ముందే వంద కోట్ల ’మాస్టర్‘.!

Thalapathy Master Pre Release Business: తమిళ సూపర్ స్టార్లు విజయ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనకరాజు తెరకెక్కించిన..

Thalapathy Master Movie: బాక్స్ ఆఫీస్ వద్ద దళపతి జోరు.. రిలీజ్‌కు ముందే వంద కోట్ల ’మాస్టర్‘.!
Ravi Kiran
|

Updated on: Jan 05, 2021 | 10:00 PM

Share

Thalapathy Master Pre Release Business: తమిళ సూపర్ స్టార్లు విజయ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనకరాజు తెరకెక్కించిన చిత్రం ‘మాస్టర్’. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంతో పాటు తెలుగు భాషల్లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రస్తుతం దక్షిణాదిన పెద్ద చర్చనీయంశంగా మారింది. ‘మాస్టర్ చిత్రానికి సంబంధించి తమిళనాడు థియేట్రికల్ రైట్స్ రూ. 65 కోట్లకు అమ్మినట్లు సమాచారం. అలాగే కర్ణాటక థియేట్రికల్ రైట్స్ రూ. 6 కోట్లకు, కేరళ రైట్స్ రూ. 4.25 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘మాస్టర్’ జోరు భారీగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ రైట్స్ రూ. 6. 5 కోట్లకు, తెలంగాణ రైట్స్ రూ. 3 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ‘మాస్టర్’ థియేట్రికల్ రైట్స్ రూ. 6 కోట్లకు, అలాగే ఓవర్సీస్ రైట్స్ రూ. 15 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. దీనితో సినిమా రిలీజ్‌కు ముందే ‘మాస్టర్’ వరల్డ్ వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ. 105.75 కోట్లకు జరిగినట్లు సమాచారం.

కాగా, పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తుండగా.. తెలుగు వెర్షన్ హక్కులను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ అధినేత మహేష్ కోనేరు దక్కించుకున్నారు. యు/ఎ సర్టిఫికేట్‌‌తో సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిడివి గంటా 51 నిమిషాలని తెలుస్తోంది.

Follow Us
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో