అల తీసిన ప్రాణం..గోవాలో విషాదం

గోవా బీచ్ లో ఓ తెలుగమ్మాయి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఊటుకూరు రమ్యకృష్ణ వృత్తిరీత్యా ఓ వైద్యురాలు. 2008 వరకు జగ్గయ్యపేట హెల్త్ సెంటర్ లో డాక్టర్‌గా పనిచేసిన రమ్యకృష్ణ ఆ తర్వాత గోవాలో ప్రభుత్వ అనుబంధ వైద్యసంస్థలో ఉద్యోగంలో చేరారు. అయితే, మంగళవారం సాయంత్రం గోవా బీచ్ లో సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రం కెరటాలు ఒక్కసారిగా ఆమెను లాక్కెళ్లాయి. […]

అల తీసిన ప్రాణం..గోవాలో విషాదం

Edited By:

Updated on: May 16, 2019 | 8:51 PM

గోవా బీచ్ లో ఓ తెలుగమ్మాయి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఊటుకూరు రమ్యకృష్ణ వృత్తిరీత్యా ఓ వైద్యురాలు. 2008 వరకు జగ్గయ్యపేట హెల్త్ సెంటర్ లో డాక్టర్‌గా పనిచేసిన రమ్యకృష్ణ ఆ తర్వాత గోవాలో ప్రభుత్వ అనుబంధ వైద్యసంస్థలో ఉద్యోగంలో చేరారు.

అయితే, మంగళవారం సాయంత్రం గోవా బీచ్ లో సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రం కెరటాలు ఒక్కసారిగా ఆమెను లాక్కెళ్లాయి. దీంతో అలల్లో కొట్టుకునిపోయి ప్రాణాలు విడిచింది.

Loading...
Unable to load recommendations.
Follow Us