బ్రేకింగ్: తెలంగాణ పదో తరగతి పరీక్షలు రద్దు..

కరోనా ప్రభావం దృష్ట్యా పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నల్స్, అసెస్ మెంట్ లో వచ్చిన ఫలితాలు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5,34,903 మంది టెన్త్ విద్యార్ధులు ప్రమోట్ కానున్నారు. అటు త్వరలోనే డిగ్రీ, […]

బ్రేకింగ్: తెలంగాణ పదో తరగతి పరీక్షలు రద్దు..

Updated on: Jun 08, 2020 | 5:46 PM

కరోనా ప్రభావం దృష్ట్యా పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నల్స్, అసెస్ మెంట్ లో వచ్చిన ఫలితాలు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5,34,903 మంది టెన్త్ విద్యార్ధులు ప్రమోట్ కానున్నారు. అటు త్వరలోనే డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Also Read: 

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..

మత్స్యకారులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!

కేంద్రం సంచలనం.. మహిళల వివాహ వయసు పెంపు?

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

అప్పుడు సచిన్‌ను ఔట్ చేశాక.. చంపుతామని బెదిరించారు..