AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదువుల సరస్వతి ఐశ్వర్య రెడ్డి సూసైడ్ నోట్, చివరికోరిక

చదువుకునేందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆత్మహత్యకు పాల్పడింది హైదరాబాద్ షాద్ నగర్ కు చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి. తన అసమాన్యమైన ప్రతిభతో ప్రతిష్టాత్మక ఢిల్లీ శ్రీరామ్ లేడీ కాలేజ్ లో సీటు సంపాదించి చదువుకుంటున్న ఆమె, అర్థాంతరంగానే తన తనువు చాలించుకుంది. ఈ సందర్భంగా తాను ఏ పరిస్థితుల్లో చనిపోతున్నానో చెబుతూ ఒక లేఖకూడా రాసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అయితే, ఆ చిన్నారి చివరికోరిక ఏంటంటే, కనీసం ఒకేడాది అయినా స్కాలర్ షిప్ వచ్చేలా […]

చదువుల సరస్వతి ఐశ్వర్య రెడ్డి సూసైడ్ నోట్, చివరికోరిక
Venkata Narayana
|

Updated on: Nov 09, 2020 | 1:46 PM

Share

చదువుకునేందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆత్మహత్యకు పాల్పడింది హైదరాబాద్ షాద్ నగర్ కు చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి. తన అసమాన్యమైన ప్రతిభతో ప్రతిష్టాత్మక ఢిల్లీ శ్రీరామ్ లేడీ కాలేజ్ లో సీటు సంపాదించి చదువుకుంటున్న ఆమె, అర్థాంతరంగానే తన తనువు చాలించుకుంది. ఈ సందర్భంగా తాను ఏ పరిస్థితుల్లో చనిపోతున్నానో చెబుతూ ఒక లేఖకూడా రాసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అయితే, ఆ చిన్నారి చివరికోరిక ఏంటంటే, కనీసం ఒకేడాది అయినా స్కాలర్ షిప్ వచ్చేలా చూడండి అంటూ రాసింది. తన తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందుల్ని కొంతైనా తొలిగించేందుకు ఆ ప్రస్తావన చేసింది.  ఆ లేఖ పూర్తిపాఠం ఇక్కడ చూడొచ్చు.   తెలంగాణ చదువుల తల్లి లోకాన్నే విడిచిపోయింది 

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే